Hyderabad Shocker: కూతురికి కడుపు చేసిన కామాంధుడైన తండ్రి, భార్య ఊరికి వెళ్లడంతో రాత్రి తప్ప తాగి.. భోజనంలో నిద్రమాత్రలు కలిపి కుమార్తెపై అత్యాచారం, జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘటన

దేశంలో రోజు రోజుకు కామాంధులు వావి వరసలు మరచిపోతున్నారు. తాగిన మత్తులో ఎవరిని ఏం చేస్తున్నామో తెలియకుండా..కన్ను మిన్ను కానరాకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కన్నకూతుర్లని కూడా ఈ కామంధులు వదలడం లేదు. తాజాగా కన్న కూతురిపై ఓ కిరాతక తండ్రి (Hyderabad Shocker) లైంగికవాంఛలు తీర్చుకున్న ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

Image used for representational purpose | (Photo Credits: File Image)

Hyderabad, July 20: దేశంలో రోజు రోజుకు కామాంధులు వావి వరసలు మరచిపోతున్నారు. తాగిన మత్తులో ఎవరిని ఏం చేస్తున్నామో తెలియకుండా..కన్ను మిన్ను కానరాకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కన్నకూతుర్లని కూడా ఈ కామంధులు వదలడం లేదు. తాజాగా కన్న కూతురిపై ఓ కిరాతక తండ్రి (Hyderabad Shocker) లైంగికవాంఛలు తీర్చుకున్న ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దంపతులు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.79లోని ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద వాచ్‌మెన్లుగా ఉంటున్నారు. ఈ నెల 16వ తేదీన వీరి కూతురు(16) వాంతులు చేసుకుంటుండగా తల్లి నాంపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తీసుకెళ్లింది. అక్కడి వైద్యులు బాలికను పరీక్షించగా ఆమె నాలుగు నెలల గర్భవతి అని తెలిపారు. దీంతో కంగుతున్న తల్లి ఏం జరిగిందని కూతురిని నిలదీసింది. గత కొంత కాలంగా తల్లి పనికి వెళ్లిన తర్వాత తన తండ్రి(38) నిద్రమాత్రలు భోజనంలో కలిపి కూతురికి తినిపించే వాడని, నిద్రపోయిన తర్వాత కూతురిని అత్యాచారం (Father raped and sexually abused daughter) చేసేవాడని చెప్పింది.

ఈజీ మనీ కోసం యువతులతో పోర్న్ చిత్రాలు, పోర్నోగ్రఫీ కేసులో వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు, మొత్తం 9 మందిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపిన ముంబై పోలీస్‌ కమిషనర్‌

కొంత కాలం క్రితం తల్లి కాకినాడకు వెళ్లగా అదే రోజు రాత్రి తండ్రి పీకల దాకా మద్యం సేవించి కూతురిపై అత్యాచారం చేయడమే కాకుండా ఈ విషయం తల్లికి కానీ, ఇంకెవరికైనా చెబితే అందరినీ చంపేస్తానని బెదిరించాడని చెప్పింది. ఈ విషయాన్ని తన భార్య దృష్టికి కూతురు తీసుకొచ్చిందన్న విషయం తెలిసిన వెంటనే రెండు రోజుల క్రితం తండ్రి పరారయ్యాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌ 376(3), పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Kerala Shocker: కేరళలో దారుణం, అక్రమసంబంధం అనుమానంతో భార్యను కాల్చి చంపిన భర్త, అనంతరం తను కూడా కాల్చుకుని సూసైడ్

Techie Dies by Suicide: వీడియో ఇదిగో, భార్య వేధింపులు తట్టుకోలేక మరో సాప్ట్‌వేర్ ఆత్మహత్య, పెళ్లయిన ఏడాదికే సూసైడ్, దయచేసి మగవాళ్ల గురించి ఎవరైనా మాట్లాడాలని సెల్ఫీ వీడియో

Bride Father Died: కుమార్తె పెళ్లి జరుగుతుండగా గుండెపోటుతో తండ్రి మృతి.. పెండ్లి ఆగిపోవద్దన్న ఉద్దేశంతో తండ్రి మరణవార్త చెప్పకుండానే కొండంత దుఃఖంతోనే వివాహ క్రతువును పూర్తి చేయించిన బంధువులు.. కామారెడ్డిలో విషాద ఘటన

Kamareddy: ఉదయం కూతురు పెళ్లి...సాయంత్రం తండ్రి అంత్యక్రియలు, కూతురు పెళ్లి జరుగుతుండగానే కుప్పకూలిన తండ్రి, ఆస్పత్రికి తరలించే లోపే మృతి

Advertisement
Advertisement
Share Now
Advertisement