Liquor Shops Bandh in Hyderabad: మందుబాబులకు అలర్ట్, హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి వైన్స్ బంద్, వినాయక నిమజ్జనం సందర్భంగా అన్ని వైన్స్ బంద్ చేయాలని ఆదేశించిన పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
వినాయక నిమజ్జనం(Vinayaka immersion) సందర్భంగా హైదరాబాద్(Hyderabad) నగరంలోని అన్ని వైన్స్(wine shop)లు రెండు రోజుల పాటు బంద్ చేయాలని.. పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలో లక్షల మంది ఒకే చోటకు చేరుకుంటారు.
వినాయక నిమజ్జనం(Vinayaka immersion) సందర్భంగా హైదరాబాద్(Hyderabad) నగరంలోని అన్ని వైన్స్(wine shop)లు రెండు రోజుల పాటు బంద్ చేయాలని.. పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలో లక్షల మంది ఒకే చోటకు చేరుకుంటారు. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(CV Anand) ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
గణపతి నిమజ్జనం(Vinayaka immersion) సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఈ నెల 17 ఉదయం 6 గంటల నుంచి 18 సాయంత్రం 6 గంటల వరకు రెండు రోజుల పాటు మద్యం షాపులు బంద్ చేయనున్నట్లు తెలిపారు. తాజా ఉత్తర్వుల ప్రకారం.. రేపు, ఎల్లుండి వైన్స్‌లు, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూసివేయబడతాయి. కానీ స్టార్ హోటల్ బార్‌లు, రిజిస్టర్ క్లబ్‌లకు ఈ రూల్ వర్తించదని తెలిపారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement