Telangana Cabinet Meeting: 9న తెలంగాణ క్యాబినెట్ సమావేశం.. పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం.. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులపై చర్చ?! వీడియోతో..
సీఎం కేసీఆర్ అధ్యక్షతన 9న తెలంగాణ క్యాబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ వేదికగా ఈ భేటీ జరగనుంది. ఇళ్ల స్థలాలు కలిగి ఉండి, సొంత ఇళ్లు నిర్మించుకునేవారికి రూ.3 లక్షల సాయం, ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ తదితర అంశాలను క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి.
Hyderabad, March 5: సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన 9న తెలంగాణ క్యాబినెట్ (Telangana Cabinet) సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ (Pragathi Bhavan) వేదికగా ఈ భేటీ జరగనుంది. ఇళ్ల స్థలాలు కలిగి ఉండి, సొంత ఇళ్లు నిర్మించుకునేవారికి రూ.3 లక్షల సాయం, ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ తదితర అంశాలను క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. అలాగే, వీటికి ఈ సమావేశంలో ఆమోదముద్ర వేయనున్నారు. దాంతోపాటే, గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులపైనా ఈ భేటీలో ఓ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
BRS Meeting in Warangal: లక్షమందితో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ, రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచన
Advertisement
Advertisement
Advertisement