Wine Shops Close in Hyderabad: బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌ లో వైన్స్ బంద్.. ఎప్పుడంటే?

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఈస్ట్ జోన్, సౌత్ జోన్‌ లో బోనాల పండుగ సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు వైన్స్ దుకాణాలు బంద్ కానున్నాయి.

Wine Shops (Credits: Pixbay)

Hyderabad, July 27: హైదరాబాద్ (Hyderabad) కమిషనరేట్ పరిధిలోని ఈస్ట్ జోన్, సౌత్ జోన్‌ లో బోనాల పండుగ (Bonalu) సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు వైన్స్ దుకాణాలు (Wine Shops) బంద్ కానున్నాయి. అలాగే హైదరాబాద్ కోర్ సిటీ సౌత్ జోన్‌ లో ఆదివారం ఉదయం 6 గంటల నుండి మంగళవారం ఉదయం 6 గంటల వరకు వైన్స్ షాప్స్ బంద్ కానున్నాయి. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

అట్టహాసంగా ఒలింపిక్స్‌ ప్రారంభం.. ప్రత్యేక ఆకర్షణగా భారత్.. ఫ్లాగ్ బేరర్స్‌ గా కనువిందు చేసిన టేబుల్ టెన్నిస్ స్టార్ శరత్ కమల్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు

ట్రాఫిక్‌ నిబంధనలు

సింహ వాహినీ శ్రీ మహంకాళి లాల్‌ దర్వాజ బోనాల వేడుకల ఆదివారంనాడు.. అంబారీ పై అమ్మవారి ఊరేగింపు వేడుకలు సోమవారం నాడునిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈ రెండు రోజులపాటు హైదరాబాద్‌ పోలీసులు ట్రాఫిక్‌ మళ్లింపులకు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఓల్డ్‌ సిటీలోని ఫలక్‌ నూమా, చార్మినార్, మీర్‌ చౌక్‌, బహదూర్‌ పురాలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉన్నాయి.

ఒలింపిక్స్ అథ్లెట్ల కోసం 2 లక్షల ఉచిత కండోమ్‌లు, యాంటీ సెక్స్ బెడ్స్ ఏర్పాటు చేసినా శృంగారం కోసం తపిస్తున్న ఆటగాళ్లు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement