Wrong Route Driving 3 Years Jail: హైదరాబాద్ లో పెరుగుతున్న రాంగ్‌ రూట్‌ రోడ్డు ప్రమాదాలు.. ప్రమాదాల కట్టడికి కీలక నిర్ణయం తీసుకున్న సైబరాబాద్ పోలీసులు.. రాంగ్‌ రూట్‌ లో వెళ్తే మూడేండ్ల వరకూ జైలు

ఇటీవలి కాలంలో హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ కేసులే ఉండటంతో ట్రాఫిక్‌ నియమాలను మరింత కఠినంగా అమలు చేసేందుకు సైబరాబాద్‌ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Hyderabad Traffic Police (photo-ANI)

Hyderabad, June 22: ఇటీవలి కాలంలో హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. ఈ  రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ కేసులే ఉండటంతో ట్రాఫిక్‌ నియమాలను మరింత కఠినంగా అమలు చేసేందుకు సైబరాబాద్‌ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రాంగ్‌ రూట్‌ లో ప్రయాణించే వాహనదారులపై మొదటి సారిగా 336 సెక్షన్‌ కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం మొదలు పెట్టారు. ఈ కేసుల్లో మూడేండ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా పడవచ్చు.

నీట్, యూజీసీ-నెట్ పరీక్ష పేపర్ లీకుల నేపథ్యంలో అమల్లోకి వచ్చిన పేపర్ లీకుల నిరోధక చట్టం.. నిందితులకు రూ. కోటి వరకూ జరిమానా.. గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష

ఉల్లంఘదారులను గుర్తించేందుకు..

ఉల్లంఘదారులను గుర్తించేందుకు నగరంలో 124 ప్రాంతాల్లో ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు అమర్చినట్టు ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌ వెల్లడించారు. శుక్రవారం ఒక్కరోజే కమిషనరేట్‌ పరిధిలో రాంగ్‌ రూట్‌ వాహనాలు నడిపిన 93 మందిని గుర్తించి కేసులు నమోదు చేశారు. అందులో 11 మందిపై ఎఫ్‌ఐఆర్‌ లు నమోదు చేశారు.

హైదరాబాద్ లో భయానక రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వారి మీదకి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

TGSRTC: హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్, తెలంగాణ బస్సుల్లో ప్రయాణించేవారికి టికెట్లలో 10 శాతం డిస్కౌంట్ ప్రకటించిన టీజీఎస్ఆర్టీసీ

Vallabhaneni Vamsi Mohan Case: నాకు శ్వాసకోశ ఇబ్బంది ఉందని చెబుతున్నా పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వారి నుంచి నాకు ప్రాణ హాని ఉందని తెలిపిన వల్లభనేని వంశీ, 14 రోజుల రిమాండ్‌ విధించిన విజయవాడ కోర్టు

Hyderabad: బాలుడు అరుస్తున్నాడని నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా అత్యాచారం, కామాంధుడికి 20 ఏళ్ళు జైలు శిక్ష విధించిన హైదరాబాద్ ఫోక్సో కోర్టు

KTR On LV Prasad Eye Insitute: సిరిసిల్లలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు నాలుగేళ్లు.. వైద్య బృందానికి అభినందనలు తెలిపిన మాజీ మంత్రి కేటీఆర్

Advertisement
Advertisement
Share Now
Advertisement