Diabetic Magnetic Gel: డయాబెటిక్ రోగులకు గుడ్ న్యూస్.. డయాబెటిక్ గాయాలను వేగంగా మాన్పే జెల్.. మూడు రెట్లు వేగంగా గాయం
డయాబెటిక్ (Diabetic) రోగుల్లో గాయాలు అంత సులభంగా మానవు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ‘నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్’ (ఎన్యూఎస్-SUS) సైంటిస్టులు సరికొత్త చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేశారు.
Newdelhi, Oct 23: డయాబెటిక్ (Diabetic) రోగుల్లో గాయాలు అంత సులభంగా మానవు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ‘నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్’ (ఎన్యూఎస్-SUS) సైంటిస్టులు సరికొత్త చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేశారు. డయాబెటిక్ గాయాలను మూడు రెట్లు వేగంగా మాన్పే ‘మ్యాగ్నెటిక్ జెల్’(Diabetic Magnetic Gel)ను తయారుచేశారు. గాయమైన చోట హైడ్రోజెల్ పూతవున్న బ్యాండెజ్ వేశాక, ఒక వైర్లెస్ మాగ్నెటిక్ పరికరంతో దెబ్బతిన్న కణజాలాన్ని ఉత్తేజితం చేస్తామని సైంటిస్టులు తెలిపారు. దీంతో దెబ్బతిన్న కణజాలం వేగంగా కోలుకోవడానికి దోహదపడుతుందని చెప్పారు.
రెండు గంటల్లోనే..
చికిత్సా సమయం ఒకటి నుంచి రెండు గంటలు ఉంటుందని, మూడు రెట్లు వేగంగా గాయం నయమవుతుందని వెల్లడించారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: డయాబెటిస్ రోగులు క్యారెట్ తింటే ప్రమాదమా...నిపుణులు ఏం చెబుతున్నారు..
Health Tips: షుగర్ ఉన్న పురుషులకు పిల్లలు పుట్టడం కష్టం, మధుమేహం వల్ల పురుషాంగంలోని నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని చెబుతున్న వైద్యులు
Diabetic Magnetic Gel: డయాబెటిక్‌ రోగులకు గుడ్ న్యూస్.. డయాబెటిక్‌ గాయాలను వేగంగా మాన్పే జెల్‌.. మూడు రెట్లు వేగంగా గాయం
Magnetic Gel for Diabetes: డయాబెటిక్ పేషెంట్లకు గుడ్ న్యూస్, గాయాలను మూడు రెట్లు వేగంతో నయం చేయగల మాగ్నటిక్‌ జెల్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు
Advertisement
Advertisement
Advertisement