Google Year In Search 2021: ఇండియాలో గూగుల్ ద్వారా 2021లో అత్యధికంగా వెతికిన సెర్చ్ చేసిన పదం ఏంటో తెలుసా, టాప్ టెన్ లిస్టు ఇదే...

ఆ తర్వాతి స్థానంలో కొవిడ్ ఉంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ మూడో స్థానంలో ఉంది.

Google Representational Image (Photo Credits: Google)

Google 2021 సంవత్సరానికి భారతదేశంలో ఎక్కువగా సెర్చ్ చేసిన విషయాలను వెల్లడించింది.  ఈ ఏడాది నెటిజన్లు గూగుల్ లో ఎక్కువగా ఏ టాపిక్ గురించి సెర్చ్ చేశారు ? ఎక్కువగా సెర్చ్ చేసిన తెలుగు సినిమా ఏది ? ఏ సెలిబ్రిటీల పేర్లు 2021 గూగుల్ సెర్చ్ లిస్టులో టాప్ లో ఉన్నాయి ? అనే వివరాలను గూగుల్ (GOOGLE) ప్రకటించింది. స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్, ట్రెండ్‌లు, వ్యక్తిత్వాలు, వార్తలు మెుదలైన అంశాల వారీగా అన్ని కేటగిరీల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టాప్‌లో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో కొవిడ్ ఉంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ మూడో స్థానంలో ఉంది.

గూగుల్ లో వెతికిన టాప్ టెన్ సెర్చ్ అంశాలు ఇవే...

– ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)

– కోవిన్

- ICC T20 ప్రపంచ కప్

- యూరో కప్

- టోక్యో ఒలింపిక్స్

- కోవిడ్ టీకా

- ఉచిత ఫైర్ రీడీమ్ కోడ్

- కోపా అమెరికా

– నీరజ్ చోప్రా

- ఆర్యన్ ఖాన్

కరోనా కారణంగా Near me పదం ఉపయోగించి తమ దగ్గర ఉన్న వ్యాక్సిన్ సెంటర్ కోసం ఎక్కువగా వెతికారు.

-COVID vaccine near me

-COVID test near me

-Food delivery near me,

-Oxygen cylinder near me,

-Covid hospital near me,

-Tiffin service near me,

-CT scan near me,

-Takeout restaurants near me,

-Fastag near me,

-Driving school near me.

how to అని సెర్చ్ చేసిన అంశాలు

వ్యాక్సిన్ రిజిస్టర్ కోసం చేసిన సెర్చింగ్ మెుదటి స్థానంలో ఉంది.

-How to register for COVID vaccine

-How to download vaccination certificate

-How to increase oxygen level,

-How to link PAN with AADHAAR

-How to make oxygen at home,

-How to buy dogecoin in india,

-How to make banana bread,

-How to check IPO allotment status,

-How to invest in bitcoin,

-How to calculate percentage of marks.

What is అని సెర్చ్ చేసి వెతికిన వివరాలు

-What is black fungus

-What is the factorial of hundred

-What is Taliban

-What is happening in Afghanistan

-What is remdesivir

-What is the square root of 4

-What is steroid

-What is toolkit

-What is Squid Game

-What is delta plus variant