Zomato Paytm Deal: జొమాటోతో భారీ డీల్‌ కుదుర్చుకున్న పేటీఎం, ఎంటర్‌టైన్‌మెంట్‌ టికెటింగ్‌ వ్యాపారాన్ని రూ.2,048 కోట్లకు విక్రయిస్తున్నట్లు ప్రకటన

డిజిటల్‌ చెల్లింపు సేవల యాప్‌ పేటీఎం యాజమాన్య సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ జొమాటోతో భారీ డీల్‌ కుదుర్చుకుంది. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటోకు తన ఎంటర్‌టైన్‌మెంట్‌ టికెటింగ్‌ వ్యాపారాన్ని రూ.2,048 కోట్లకు విక్రయిస్తున్నట్లు వన్‌97 కమ్యూనికేషన్స్‌ బుధవారం ప్రకటించింది.

Zomato and Paytm (File Image)

డిజిటల్‌ చెల్లింపు సేవల యాప్‌ పేటీఎం యాజమాన్య సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ జొమాటోతో భారీ డీల్‌ కుదుర్చుకుంది. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటోకు తన ఎంటర్‌టైన్‌మెంట్‌ టికెటింగ్‌ వ్యాపారాన్ని రూ.2,048 కోట్లకు విక్రయిస్తున్నట్లు వన్‌97 కమ్యూనికేషన్స్‌ బుధవారం ప్రకటించింది. ఫోన్ నెంబర్లు బ్లాక్ అవుతాయంటూ వచ్చే కాల్స్ నమ్మవద్దు, వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసిన ట్రాయ్

పేటీఎం యాప్‌లో అందుబాటులో ఉండే మూవీస్‌, స్పోర్ట్స్‌, ప్రముఖ ఈవెంట్ల టికెట్‌ బుకింగ్‌ సేవల వ్యాపారం త్వరలో జొమాటో చేతుల్లోకి వెళ్లనుంది. టికెటింగ్‌ సేవల బదిలీకి 12 నెలల వరకు సమయం పట్టవచ్చని వన్‌97 వెల్లడించింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ టికెటింగ్‌ వ్యాపారం ద్వారా పేటీఎంకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.297 కోట్ల ఆదాయం, రూ.29 కోట్ల స్థూల లాభం సమకూరింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

EPFO Users Withdraw Money Via UPI Apps: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐలతో ఇకపై పీఎఫ్‌ సొమ్ము విత్‌ డ్రా.. రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి కొత్త సదుపాయం.. పూర్తి వివరాలు ఇవిగో..!

Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..

Andhra Pradesh: పేర్ని నాని అరెస్ట్ త్వరలో, కూటమి శ్రేణుల్లో ఆనందాన్ని చూడాలంటూ మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు

Mahindra BE 6: ఎలక్ట్రిక్ SUV విభాగంలో సవాల్ విసరబోతున్న మహీంద్రా బీఈ6, సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో బెస్ట్ ఫీచర్లు, వేరియంట్లు ఇవిగో..

Advertisement
Advertisement
Share Now
Advertisement