Mike Tyson: లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఓటమిని తట్టుకోలేక టీవీని బద్దలు కొట్టిన అభిమాని.. అసలేమైంది? (వీడియో)

ప్రపంచ గొప్ప బాక్సర్‌ లలో ఒకరైన 58 ఏళ్ల మైక్ టైసన్‌ కు షాక్ తగిలింది. 27 ఏళ్ల బాక్సర్, యూట్యూబర్ జేక్ పాల్ కీలక మ్యాచ్‌ లో మైక్ ను ఓడించి చరిత్ర సృష్టించాడు.

Angry Fan Smashes TV (Credits: X)

Newdelhi, Nov 17: ప్రపంచ గొప్ప బాక్సర్‌ లలో ఒకరైన 58 ఏళ్ల మైక్ టైసన్‌ కు (Mike Tyson) షాక్ తగిలింది. 27 ఏళ్ల బాక్సర్, యూట్యూబర్ జేక్ పాల్ (jake paul) కీలక మ్యాచ్‌ లో మైక్ ను ఓడించి చరిత్ర సృష్టించాడు. మ్యాచ్ మొత్తంలో టైసన్‌ పై జేక్ పాల్ ఆధిపత్యం చెలాయించాడు. ఆ క్రమంలో టైసన్ శరీరం, ముఖంపై బలమైన పంచ్‌లను కొట్టాడు. దీంతో మ్యాచ్‌ ను పాల్ 78-74 తేడాతో గెలుచుకున్నాడు. అయితే చివరికి పాల్ టైసన్ ముందు వంగి గౌరవంగా నమస్కారం చేయడం విశేషం.

హెచ్‌ఐవీకి త్వరలో టీకా.. హాంకాంగ్‌ లోని బయోటెక్‌ స్టార్టప్‌ కంపెనీ ప్రకటన.. పూర్తి వివరాలు ఇవిగో.. !

Here's Video:

అభిమాని ఆగ్రహం

అయితే, ఒకప్పుడు తన పంచ పవర్‌‌ తో ప్రపంచాన్ని ఏలిన మైక్ టైసన్.. యూట్యూబర్ జేక్ పాల్ చేతిలో ఓడిపోవడాన్ని మైక్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మైక్ ఓటమిని తట్టుకోలేక ఓ ఫ్యాన్ తన ఇంట్లోని టీవీని బద్దలు కొట్టిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

తెలంగాణలో నేటి నుంచి గ్రూప్‌-3 పరీక్షలు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 1,401 పరీక్ష కేంద్రాలు.. హాజరుకానున్న 5,36,395 మంది అభ్యర్థులు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement