Brazil Horror: దారుణం, భర్త తన మేనకోడలితో సెక్స్ చేస్తుండగా చూసిన భార్య, కోపం ఆపుకోలేక మంచానికి కట్టేసి అతని పురుషాంగాన్ని కోసి టాయిలెట్‌లో పడేసిన మహిళ

తన టీనేజీ మేనకోడలితో లైంగిక సంబంధం పెట్టుకున్న తర్వాత భర్త జననాంగాలను కోసి టాయిలెట్‌లో ఫ్లష్ చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. డిసెంబరు 22న సావో పాలో సమీపంలోని అతిబయాలో ఈ సంఘటన జరిగింది.

Stabbed (file image)

Rio De Janeiro, December 26: బ్రెజిల్‌లో ఓ మహిళ.. తన టీనేజీ మేనకోడలితో లైంగిక సంబంధం పెట్టుకున్న తర్వాత భర్త జననాంగాలను కోసి టాయిలెట్‌లో ఫ్లష్ చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. డిసెంబరు 22న సావో పాలో సమీపంలోని అతిబయాలో ఈ సంఘటన జరిగింది. ఆ మహిళ తెగిపడిన ప్రైవేట్ భాగాలను టాయిలెట్‌లో విసిరే ముందు ఫోటో కూడా తీసింది. ఆ తర్వాత 34 ఏళ్ల నిందితురాలు పోలీసుల ఎదుట లొంగిపోయింది.

కింకీ సెక్స్‌ను ఒప్పించిన తర్వాత నిందితురాలు అతనిపై దాడి చేసినట్లు స్థానిక మీడియాను ఉటంకిస్తూ డైలీ స్టార్ నివేదించింది. ఆమె అతని చేతులు మరియు కాళ్ళను మంచానికి కట్టివేసి, రేజర్‌తో అతని జననాంగాలను కోసేసింది.ఆ తెగిపోయిన మగ అవయవాలను టాయిలెట్‌లో ఫ్లష్ చేసింది, అనంతరం ఆ దృశ్యాన్ని ఫోటో తీసుకుంది, అనంతరం నిందితురాలు పోలీసులను ఆశ్రయించింది.

 ప్రతిరోజు పురుషాంగం ఊపేస్తూ హస్త ప్రయోగం చేసుకుంటున్నారా, అయితే ఈ తప్పు అస్సలు చేయకండి, చాలా ప్రమాదంలో పడ్డట్టే..

నివేదిక ప్రకారం, ఆమె తన సోదరుడితో కలిసి పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లి, “గుడ్ ఈవినింగ్, ఆఫీసర్, నేను నా భర్త జననాంగాలను నరికివేసినట్లు అంగీకరించడానికి ఇక్కడకు వచ్చాను” అని చెప్పింది. ఆ అవయవాన్ని టాయిలెట్‌లోకి ఎందుకు విసిరారని పోలీసులు ఆమెను ప్రశ్నించగా.. దాన్ని మళ్లీ అతికించవచ్చని భావించి అలా చేశానని చెప్పింది. పోలీసులు వారి పేర్లను వెల్లడించలేదు. దాడి నుండి బయటపడిన ఆ భర్తని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి తెలియదు. మహిళను అరెస్టు చేసి హత్యాయత్నానికి పాల్పడినందుకు కేసు నమోదు చేశారు.

రేప్ చేయకుంటే ఆమె యోనిలోకి పురుషాంగం ఎలా చొప్పించాడు, సిక్కీం హైకోర్టు న్యాయమూర్తి కీలక ప్రశ్న, గాయాలు లేకపోయినా బాధితురాలి ఆవేదన కనిపిస్తుందని వెల్లడి

తన భర్త తన 15 ఏళ్ల మేనకోడలితో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న తర్వాత తన భర్త జననాంగాలను నరికివేసినట్లు ఆ మహిళ పేర్కొంది. సదరు వ్యక్తి, యువతి మధ్య సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా బ్రెజిల్‌లో సమ్మతి కోసం చట్టపరమైన వయస్సు 14 సంవత్సరాలు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif