Woman Struck & Killed by Train: వీడియో ఇదిగో, వేగంగా వెళ్తున్న రైలుతో సెల్ఫీ, పట్టాల కింద పడి నుజ్జు నుజ్జు అయిన యువతి
కెనడా నుంచి మెక్సికో సిటీకి వెళుతున్న ఎంప్రెస్ అనే రైలులో మార్గం మధ్యలో సెల్ఫీ దిగాలని ఓ యువతి పట్టాలకు అతి దగ్గరగా వెళ్లి మోకాళ్ల మీద కూర్చుని సెల్ఫీ కోసం యత్నించింది. అంతే.. రైలు ఢీ కొట్టడంతో స్పాట్‌లోనే ఆమె మృతి చెందింది
Woman Struck & Killed by Train in Mexico: మెక్సికోలో ఓ యువతి సెల్ఫీ మోజులో సెకన్ల వ్యవధిలో ప్రాణం పొగొట్టుకుంది. కెనడా నుంచి మెక్సికో సిటీకి వెళుతున్న ఎంప్రెస్ అనే రైలులో మార్గం మధ్యలో సెల్ఫీ దిగాలని ఓ యువతి పట్టాలకు అతి దగ్గరగా వెళ్లి మోకాళ్ల మీద కూర్చుని సెల్ఫీ కోసం యత్నించింది. అంతే.. రైలు ఢీ కొట్టడంతో స్పాట్‌లోనే ఆమె మృతి చెందింది. ఘటనపై రైలు యాత్రను నిర్వహించిన కెనడియన్ ఫసిఫిక్ కానాస్ సిటీ కంపెనీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రైలుకు ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. అందుకే అది వెళ్లే దారిలో చాలామంది ఫొటోలు, సెల్ఫీలు, వీడియోల కోసం ప్రయత్నిస్తుంటారు. రష్యాలో నదిలో మునిగి ముగ్గురు భారతీయ వైద్య విద్యార్థులు మృతి, మరొకరిని కాపాడిన స్థానికులు
Here's Video