Nikita Dragun Arrested: పబ్లిక్ ప్లేస్‌లో బట్టలు విప్పేసిన ప్రముఖ య్యూట్యూబర్, స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద అసభ్యంగా ప్రవర్తించనందుకు అరెస్ట్ చేసిన పోలీసులు, నగ్నంగా మారి హోటల్‌ సిబ్బందిపై నీళ్లు పోసిన నికిత డ్రాగన్

పబ్లిక్ ప్లేస్‌లో న్యూసెన్స్ చేయడంతో పాటూ, పబ్లిక్ ప్లేస్‌లో నగ్నంగా తిరిగినందుకు కేసులు నమోదు చేశారు. ఆమె నగ్నంగా మారడానికి ముందు కూడా చాలాసేపు స్విమ్మింగ్ పూల్ (Swimming pool) వద్ద అసభ్యంగా తిరిగిందని హోటల్ సిబ్బంది తెలిపారు. నికిత డ్రాగన్‌ బెల్జియంకు చెందిన య్యూట్యూబర్.

Credit @ Nikita Dragun Twitter

Bangkok, NOV 09: ఇంటర్నెట్ సంచలనం నికిత డ్రాగన్‌ ను (Nikita Dragun) పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా సీరియస్ ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు చేశారు. బ్యాంకాక్ లోని ఫేమస్ మియామీ బీచ్‌ హోటల్‌లో (Miami Beach Hotel) ఆమె నగ్నంగా హల్‌ చల్ చేసింది. దాంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అనంతరం అరెస్ట్ చేశారు (Nikita Dragun Arrested) మియామీ హోటల్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో స్విమ్‌ సూట్‌తో స్నానం చేసిన ఆమె...అనంతరం నగ్నంగా (Naked) అక్కడా తిరిగింది. అంతేకాదు ఆమెను వారించేందుకు వచ్చిన హోటల్ సిబ్బందపై నీళ్లు పోశారు. వారిని దూషించారు. దీంతో హోటల్ సిబ్బంది చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

పబ్లిక్ ప్లేస్‌లో న్యూసెన్స్ చేయడంతో పాటూ, పబ్లిక్ ప్లేస్‌లో నగ్నంగా తిరిగినందుకు కేసులు నమోదు చేశారు. ఆమె నగ్నంగా మారడానికి ముందు కూడా చాలాసేపు స్విమ్మింగ్ పూల్ (Swimming pool) వద్ద అసభ్యంగా తిరిగిందని హోటల్ సిబ్బంది తెలిపారు. నికిత డ్రాగన్‌ బెల్జియంకు చెందిన య్యూట్యూబర్. ట్రాన్స్ జెండర్‌ అయిన నికిత డ్రాగన్... మేకప్‌కు సంబంధించిన టిప్స్‌ తో పాటూ, ఫ్యాషన్ టిప్స్ తో యువతకు దగ్గరయింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement