China: చైనా కుప్పకూలిన జిమ్ పైకప్పు , పది మంది అక్కడికక్కడే మృతి, శిథిలాల కింద మరికొందరు..

చైనాలోని (China) హీలాంగ్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లోని(Heilongjiang Province) క్వికిహార్‌లోని (Qiqihar) ఓ మిడిల్‌ స్కూల్‌లో (Middle School) జిమ్‌ పైకప్పు (Gym Roof) ఒక్కసారిగా కూలిపోయింది (Collaps). దీంతో పది మంది మరణించారు. శిథిలాల (Wreckage) కింద మరొకరు చిక్కుకుపోయారు.

Gym Roof Collapses In China (Photo-Twitter)

చైనాలోని (China) హీలాంగ్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లోని(Heilongjiang Province) క్వికిహార్‌లోని (Qiqihar) ఓ మిడిల్‌ స్కూల్‌లో (Middle School) జిమ్‌ పైకప్పు (Gym Roof) ఒక్కసారిగా కూలిపోయింది (Collaps). దీంతో పది మంది మరణించారు. శిథిలాల (Wreckage) కింద మరొకరు చిక్కుకుపోయారు. ఆదివారం సాయంత్రం 3 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నదని అధికారులు వెల్లడించారు.

అర్థరాత్రి ఘోర పడవ ప్రమాదం, సముద్రంలో మునిగి 15 మంది మృతి, మరో 19 మంది గల్లంతు

సోమవారం ఉదయం 5:30 గంటల వరకు శిథిలాల నుంచి 14 మందిని బయటకు తీశామన్నారు. నలుగురి మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులకు చికిత్స చేస్తుండగా ఆరుగురు మరణించారు.39 ఫైర్‌ ట్రక్కులు, 160 మంది ఫైర్‌ఫైటర్లు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారని వెల్లడించారు. జిమ్‌ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా భారీవర్షాల వల్ల జిమ్ పైకప్పు కూలిందని చెప్పారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement