H-1B Visa Fee Hike: హెచ్1బీ వీసా ఫీజు భారీగా పెంపు.. 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు.. కొత్త ఫీజులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి..
ఉద్యోగాలు, వ్యాపారాల కోసం అమెరికాకు వెళ్లాలని భావిస్తున్నవారికి అగ్రరాజ్యం ఊహించని ఝలక్ ఇచ్చింది. హెచ్-1బీ, ఎల్-1, ఈబీ-5 లాంటి వివిధ క్యాటగిరీల వలసేతర (నాన్-ఇమ్మిగ్రెంట్) వీసా ఫీజులను భారీగా పెంచుతున్నట్టు ప్రకటించింది.
Newyork, Feb 2: ఉద్యోగాలు (Jobs), వ్యాపారాల (Business) కోసం అమెరికాకు (America) వెళ్లాలని భావిస్తున్నవారికి అగ్రరాజ్యం ఊహించని ఝలక్ ఇచ్చింది. హెచ్-1బీ (H-1B), ఎల్-1 (L-1), ఈబీ-5(EB-5) లాంటి వివిధ క్యాటగిరీల వలసేతర (నాన్-ఇమ్మిగ్రెంట్) వీసా ఫీజులను భారీగా పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం 460 డాలర్లుగా ఉన్న హెచ్-1బీ వీసా అప్లికేషన్ ఫీజును 780 డాలర్లకు పెంచుతున్నట్టు అమెరికా వెల్లడించింది.2016 తర్వాత అమెరికా వీసా ఫీజులు పెరగడం ఇదే తొలిసారి. కొత్త వీసా ఫీజులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని బైడెన్ సర్కారు స్పష్టం చేసింది.
మిగతా వీసా ఫీజుల పెంపు ఇలా..
- అమెరికాలోని ఎంఎన్ సీల్లో విదేశీ ఉద్యోగుల అంతర్గత బదిలీకి వీలు కల్పించే ఎల్-1 వీసా ఫీజును 460 నుంచి 1,385 డాలర్లకు పెంచారు.
- విదేశీ పెట్టుబడిదారులకు ఇచ్చే ఈబీ-5 వీసా ఫీజును 3,675 నుంచి 11,160 డాలర్లకు పెంచారు.
- హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ఫీజును 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు పెంపుదల చేశారు.
Advertisement
సంబంధిత వార్తలు
Gold Prices Hike: బంగారం ధర పెరగడమే కానీ తగ్గేదే లేదు! రాబోయే రోజుల్లో రికార్డుస్థాయికి గోల్డ్ రేటు చేరుతుందంటున్న నిపుణులు
Commercial LPG Cylinder Price Hike: గ్యాస్ వినియోగదారులకు షాక్.. మార్చి నెల తొలిరోజే పెరిగిన వాణిజ్య సిలిండర్ ధరలు.. ఎంత మేర పెరిగిందంటే??
Nilam Shinde Accident News: కోమాలో ఉన్న భారతీయ విద్యార్థి తండ్రికి అత్యవసర యుఎస్ వీసా మంజూరు, ఫిబ్రవరి 16న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నీలం షిండే
CPI Narayana On Illegal Immigrants: వలసదారులను జంతువుల తరహాలో ట్రీట్ చేస్తారా.. సీపీఐ నారాయణ ఆగ్రహం, అమెరికా పార్లమెంట్ ముందు వీడియో రిలీజ్
Advertisement
Advertisement
Advertisement