Hotel for Pigs: ఫోటోలో కనిపిస్తున్న లగ్జరీ హోటల్ మనుషుల కోసం కాదు.. పందుల కోసం.. ఎందుకంటే?
చైనాలో పందుల కోసం లగ్జరీ హోటల్స్.. ఎందుకంటే?
Beijing, August 26: కళ్ళు చెదిరిపోయేలా ఉన్న ఈ లగ్జరీ హోటల్ (Luxury Hotel) చైనా (China)లో ఉంది. 26 అంతస్తుల ఈ భవనాన్ని కడుతున్నది మనుషుల (Humans) కోసం కాదు.. పందుల (Pigs) కోసం. షాక్ అవ్వాల్సిన పని లేదు. నిజమే.. పందుల పెంపకం కోసం ఇంత పెద్ద భవనం నిర్మించడం ప్రపంచంలోనే మొదటిసారి. చైనాలో ప్రధాన ఆహారమైన పోర్క్ (Pork) ఉత్పత్తిని పెంచడానికి, తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పత్తిని సాధించడానికి ఇలాంటి భవనాల్లో అధికారులు పందులను పెంచుతున్నారు.
నందనవనంగా మారిన అటకామా ఎడారి.. ఫోటోలు అదుర్స్..
ఆఫ్రికాలో స్వైన్‌ఫ్లూ తరువాత.. వాణిజ్యపరమైన ఎగుమతుల కోసం పందుల పెంపకంపై దృష్టిపెట్టిన చైనా, ఇలా బహుళ అంతస్తుల భవనాల్లో ఫార్మింగ్‌కు అనుమతించింది. అదీ విషయం.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
New Trend In China: బ్యాంకుల దగ్గర మట్టి ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం! ఆన్లైన్లో రూ. 10వేలకు అమ్ముతున్న వ్యాపారులు
Heart Attack: బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి.. రాజస్థాన్ లో ఘటన (వీడియో)
AI Robot Attack: ఏఐ ఎఫెక్ట్.. ప్రజలను చితకబాది రోబో.. సాఫ్ట్వేర్ లోపం కారణంగా ఈ సంఘటన జరిగిందన్న నిర్వాహకులు, వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement