Allu Arjun Bail Petition: సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నేడే తీర్పు
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది.
Hyderabad, Jan 3: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ (Allu Arjun) రెగ్యులర్ బెయిల్ (Regular Bail) పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది. సంధ్య థియేటర్ కేసు ఘటనలో ఇప్పటికే అల్లు అర్జున్ కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జనవరి పదో తేదీతో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పర్మిషన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు నాంపల్లి కోర్టులో ఈ కేసుకు సంబంధించిన తీర్పు ఆసక్తిగా మారింది.
పోలీసుల కౌంటర్
అల్లు అర్జున్ కు ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ ఇవ్వద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. దీంతో ఆయనకు బెయిల్ వస్తుందా? లేదా? అని ఫ్యాన్స్ ఆందోళనతో ఉన్నారు.
సిరియా మాజీ అధ్యక్షుడిపై విషప్రయోగం, రష్యా పర్యటనలో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిన నేత
Advertisement
సంబంధిత వార్తలు
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్ వేసిన విజయశాంతి, హిట్ మూవీ వైజయంతి రోల్‌లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!
PDS Rice Scam Case: రేషన్ బియ్యం కేసులో పేర్ని నానికి ముందస్తు బెయిల్, కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో విక్రాంత్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు, వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు, ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని తెలిపిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement