Mansoor Ali Khan-Trisha Row: త్రిష తో రేప్ సీన్ మిస్సయ్యానంటూ నటుడు మన్సూర్ అలీ ఖాన్ షాకింగ్ వ్యాఖ్య.. మన్సూర్ పై మండిపడ్డ నటి, అతడితో ఎప్పటికీ నటించనంటూ ట్వీట్.. నటికి బాసటగా నిలిచినా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్
తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. త్రిషతో రేప్ సీన్ ఉంటుందనుకుంటే, ఆమెను కనీసం చూపించను కూడా లేదంటూ తన నీచబుద్ధిని బయటపెట్టుకున్నాడు.
Newdelhi, Nov 19: తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ (Mansoor Ali Khan) నటి త్రిషపై (Trisha) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. త్రిషతో రేప్ సీన్ ఉంటుందనుకుంటే, ఆమెను కనీసం చూపించను కూడా లేదంటూ తన నీచబుద్ధిని బయటపెట్టుకున్నాడు. దీనిపై త్రిష కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అతడితో నటించే అవకాశం ఇంతవరకూ రానందుకు తను దేవుడికి రుణపడి ఉన్నానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఎప్పటికీ అతడితో నటించనని తెగేసి చెప్పింది. విజయ్, త్రిష కాంబినేషన్ లో ఇటీవల వచ్చిన మూవీ ‘లియో’(Leo)లో మన్సూర్ అలీ ఖాన్ ఓ పాత్ర పోషించాడు.

The context ....😡😡pic.twitter.com/n0ge3Qkzer
— Aryan (@chinchat09) November 18, 2023

A recent video has come to my notice where Mr.Mansoor Ali Khan has spoken about me in a vile and disgusting manner.I strongly condemn this and find it sexist,disrespectful,misogynistic,repulsive and in bad taste.He can keep wishing but I am grateful never to have shared screen…
— Trish (@trishtrashers) November 18, 2023

Leo director Lokesh Kanagaraj condemn Mansoor Ali Khan's sexist comment made about Trisha#TrishaKrishnan #MansoorAliKhan https://t.co/kKKXb4MQw7
— News18.com (@news18dotcom) November 19, 2023

సినిమా హిట్ అయిన నేపథ్యంలో మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా త్రిషను ఉద్దేశించి నోటికొచ్చినట్టు మాట్లాడాడు. కాగా, ఈ వివాదంపై ‘లియో’ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ స్పందించారు. మన్సూర్ వ్యాఖ్యలను ఖండించిన లోకేశ్.. త్రిషకు బాసటగా నిలిచారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)