MAA Responds On Poonam Kaur: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌పై మరోసారి బాంబు పేల్చిన నటి పూనమ్ కౌర్, స్పందించిన 'మా'..సోషల్ మీడియాలో ఆరోపణలు చేయడం వల్ల ఉపయోగం ఉండదని క్లారిటీ

పూనమ్ కౌర్ ట్వీట్ పై మా అసోసియేషన్ స్పందించింది. పూనమ్ కౌర్ ట్వీట్ పై క్లారిటీ ఇచ్చారు మా కోశాధికారి శివబాలాజీ.

Poonam Kaur Again targets Trivikram Srinivas, MAA Responds(X)

Hyd, January 5:  పూనమ్ కౌర్ ట్వీట్ పై మా అసోసియేషన్ స్పందించింది. పూనమ్ కౌర్ ట్వీట్ పై క్లారిటీ ఇచ్చారు మా కోశాధికారి శివబాలాజీ. పూనమ్ కౌర్ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు రాలేదు అందలేదన్నారు.

మా టర్మ్ కంటే ముందు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా రికార్డులలో లేదు అన్నారు. పూనమ్ కౌర్ ట్విట్టర్ లో పెట్టడం వల్ల ఉపయోగం లేదు... మా అసోసియేషన్ ను కానీ, న్యాయ వ్యవస్థను కానీ ఆశ్రయిస్తేనే న్యాయం జరుగుతుందన్నారు.  సినీనటి మాధవీలతకు క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆవేశంతోనే మాధవిలతపై ఆ పదం వాడానని వెల్లడి... వీడియో

త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేసినా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పట్టించుకోవడం లేదంటూ ఆరోపించింది పూనమ్ కౌర్. నా జీవితాన్ని త్రివిక్రమ్ నాశనం చేశాడని ఎన్ని సార్లు మా అసోసియేషన్ కు కంప్లైంట్ ఇచ్చిన కనీసం ప్రశ్నించారా అంటూ మా అసోసియేషన్ ప్రశ్నిస్తూ పూనమ్ ట్వీట్ చేయగా మా అసోసియేషన్ స్పందించింది.

Poonam Kaur Again targets Trivikram Srinivas, MAA Responds

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

MAA Responds On Poonam Kaur: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌పై మరోసారి బాంబు పేల్చిన నటి పూనమ్ కౌర్, స్పందించిన 'మా'..సోషల్ మీడియాలో ఆరోపణలు చేయడం వల్ల ఉపయోగం ఉండదని క్లారిటీ

BRS Leader Errolla Srinivas Arrest: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్..ఖండించిన మాజీ మంత్రి హరీశ్‌ రావు, ఇందిరమ్మ రాజ్యమా?..పోలీస్ రాజ్యామా? అని మండిపాటు

Congress MLA Aadi Srinivas: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు, కేటీఆర్ అరెస్ట్ తర్వాత విధ్వంసానికి బీఆర్ఎస్ కుట్ర...రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు ప్లాన్ చేశారని కామెంట్

TTD Action On Srinivas Goud: శ్రీనివాస్ గౌడ్‌పై చర్యలకు సిద్ధమైన టీటీడీ, దర్శనాలు- గదుల కేటాయింపులో తెలంగాణ భక్తులను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించిన శ్రీనివాస్ గౌడ్

Share Now