సినీనటి మాధవీలతకు క్షమాపణలు చెప్పారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. తనపై విమర్శలు చేసిన వాళ్లంతా ఫ్లెక్సీ గాళ్లే అని ఘాటుగా విమర్శించారు. అలాగే తాను ఆవేశంతో సినిమా నటి మాధవిలతపై ఆ పదం వాడడం తప్పేనన్నారు. వీడియో ఇదిగో, అమ్మాయిలతో జేసీ ప్రభాకర్ రెడ్డి మాస్ డ్యాన్స్, సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామికి కాలు కదిపిన టీడీపీ నేత

JC Prabhakar Reddy says sorry to Actress Madhavi Latha

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)