Suchitra Comments on Dhanush: హీరో ధనుష్ గే, అందుకే నా భర్తతో కలిసి ఒకే గదిలో.. సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో కార్తీక్ మాజీ భార్య సింగర్ సుచిత్ర

ఈమె సింగర్‌గా తెలుగు, మలయాళ భాషల్లో 100 పైగా పాటలు పాడింది. అలాగే కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటించింది. సుచీలీక్స్‌తో సింగర్‌ సుచిత్ర అప్పట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది.

Suchitra Comments on Dhanush

కాఫీ విత్ సుచీ అనే షో ద్వారా పాపులర్ అయిన సుచిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె సింగర్‌గా తెలుగు, మలయాళ భాషల్లో 100 పైగా పాటలు పాడింది. అలాగే కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటించింది. సుచీలీక్స్‌తో సింగర్‌ సుచిత్ర అప్పట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. సెలబ్రిటీల పర్సనల్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి యావత్‌ సినీ ఇండస్ట్రీనే షేక్‌ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి సెలబ్రిటీలపై విరుచుకుపడింది. ధనుష్‌- ఐశ్వర్య రజనీకాంత్‌ గురించి మాట్లాడుతూ.. వాళ్లు పెళ్లయినప్పటినుంచి ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూనే ఉన్నారు. పెళ్లయిన విషయాన్నే మర్చిపోయి మిగతావాళ్లతో డేటింగ్‌ చేశారు.

అయితే తాజాగా మరోసారి తన ఇంటర్వ్యూలో సంచలన రీతిలో స్టార్ హీరో ధనుష్ పై ఆరోపణలు చేసింది. ధనుష్ ఓ గే.. అర్దరాత్రి 3 గంటల వరకు మగవాళ్లతో పార్టీలు చేసుకొంటారు. స్వలింగ సంపర్కుడు కావడం వల్లే భార్యకు విడాకులు ఇచ్చారు అని బాంబు పేల్చింది.పూటుగా తాగిన తర్వాత ధనుష్‌, నా భర్త ఒకే గదిలో ఉండేవారు. రాత్రిపూట గదిలో నా భర్తతో ధనుష్‌కు ఏం పని?' అని ప్రశ్నించింది.  నా భర్త గే అంటూ విమర్శలు గుప్పించిన సుచిత్ర, నేను స్వలింగసంపర్కుడిని అయితే చెప్పడానికి నేనేమీ సిగ్గుపడేవాడిని కాదు అంటూ హీరో ఘాటు రిప్లై

భర్త మోసం చేశాడని ఆరోపించిన ఐశ్వర్య ఏమైనా పద్ధతిగా ఉందా? తను కూడా వేరేవాళ్లతో డేటింగ్‌ చేసి మోసం చేయలేదా? ఆమె కంటే ధనుషే నయం.. అయినా ఐశ్వర్య తన పిల్లలను ఏనాడూ పెద్దగా పట్టించుకోలేదు. అందుకే వారి కుమారులు యాత్ర, లింగ.. అమ్మమ్మ- తాతయ్యల వద్ద పెరిగితే బాగుంటుంది' అని సుచిత్ర చెప్పుకొచ్చింది. భర్త కార్తీక్‌తో విడాకుల గురించి మాట్లాడుతూ.. 'కార్తీక్‌తో పెళ్లయిన 11 ఏళ్లకు అతడు గే అని తెలిసింది. అది బయటకు చెప్పే ధైర్యం అతడికి లేదు. ఆ మరుసటి ఏడాదే విడాకులు తీసుకున్నాను.

ఇక తమ దాంపత్య జీవితంలో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ ఇద్దరు ఒకరిని ఒకరు చీట్ చేసుకొని వారు మరోకరితో ఎఫైర్, సంబంధాలు కొనసాగించారు. ధనుష్ గే, డ్రగ్స్‌కు బానిస కాబట్టే ఐశ్వర్య విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నది అని సుచిత్ర వెల్లడించింది. అయితే సుచిత్ర చెప్పిన విషయాలపై ధనుష్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. సుచిత్రపై ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఓ ఇంటర్వ్యూలో సింగర్‌ మాజీ భర్త కార్తీక్‌.. సుచిత్ర మానసిక ఆరోగ్యం బాగోలేదని తెలిపాడు. అయితే తన మానసిక స్థితి బాగోలేదని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని సుచిత్ర ఆరోపించింది. ఎప్పుడైతే డ్రగ్స్‌ వాడేందుకు ఒప్పుకోలేదో అప్పుడే తనను ధనుష్‌, కార్తీక్‌ టార్గెట్‌ చేశారని వెల్లడించింది.



సంబంధిత వార్తలు

Congress MLA Aadi Srinivas: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు, కేటీఆర్ అరెస్ట్ తర్వాత విధ్వంసానికి బీఆర్ఎస్ కుట్ర...రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు ప్లాన్ చేశారని కామెంట్

Komatireddy Rajagopal Reddy: తనపై ఆంధ్రా మీడియా దుష్ప్రచారం, ఎన్టీఆర్‌ ఘాట్ కూల్చాలని అనలేదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ ఘాట్ జోలికి వస్తే ప్రజలే తిరగబడతారన్న బీఆర్ఎస్

MP Chamala Kiran Kumar Reddy: కేసీఆర్ ఇంట్లో ట్రయాంగిల్ ఫైట్, అరెస్ట్‌తో కేటీఆర్ హీరో కావాలనుకుంటున్నారు...కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్

Telangana Congress: కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం తగదు...ఇదే కొనసాగితే ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమని వెల్లడి

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif