This Week Movies- OTT Releases: ఈ నెల 26 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో టిల్లూ స్క్వేర్ సినిమా స్ట్రీమింగ్, ఈవారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే కొత్త చిత్రాలు ఇవిగో,,

ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కు నెట్ ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వారంలోనే టిల్లూ స్క్వేర్ ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది.

Tillu Square coming to OTT.. streaming this week itself Konw Which Movies in Streaming

డీజే టిల్లూ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన టిల్లూ స్క్వేర్ మూవీ లవర్స్ కు నెట్ ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వారంలోనే టిల్లూ స్క్వేర్ ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం (ఈ నెల 26) నెట్ ఫ్లిక్స్ లో టిల్లూ స్క్వేర్ సినిమాను ఎంచక్కా ఇంట్లో కూర్చునే చూడొచ్చన్నమాట.. దీంతో పాటు గోపీచంద్ నటించిన భీమా సినిమా కూడా ఈ వారంలోనే హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు ఓటీటీల్లోకి రాబోతున్నాయి. ఏయే కొత్త సినిమాలు ఎందులో స్ట్రీమింగ్ కాబోతున్నాయంటే.. 100 రోజులు పూర్తి చేసుకున్న టాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హనుమాన్ మూవీ, దర్శకుడు స్పెషల్ పోస్ట్ వైరల్

ఏప్రిల్ 22: ద జింక్స్ పార్ట్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జియో సినిమా)

ఏప్రిల్ 25: దిల్ దోస్తీ డైలమా (హిందీ సిరీస్- అమెజాన్ ప్రైమ్),

ఏప్రిల్ 27: వుయ్ ఆర్ హియర్ సీజన్ 4 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జియో సినిమా)

నెట్‌ఫ్లిక్స్:

ఏప్రిల్ 23: బ్రిగంటి (ఇటాలియన్ వెబ్ సిరీస్), ఫైట్ ఫర్ ప్యారడైజ్ (జర్మన్ వెబ్ సిరీస్)

ఏప్రిల్ 24: డెలివర్ మీ (స్వీడిష్ సిరీస్)

ఏప్రిల్ 25: సిటీ హంటర్ (జపనీస్ సినిమా), డెడ్ బాయ్ డిటెక్టివ్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)

ఏప్రిల్ 26: టిల్లు స్క్వేర్ (తెలుగు మూవీ), గుడ్ బాయ్ ఎర్త్ (కొరియన్ సిరీస్), ద అసుంత కేస్ (స్పానిష్ సిరీస్)

ఏప్రిల్ 25: భీమా (తెలుగు - హాట్‌స్టార్)

ఏప్రిల్ 26: థ్యాంక్యూ, గుడ్ నైట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్), క్రాక్ (హిందీ - హాట్‌స్టార్)