Pawank Kalyan's Bheemla Nayak

పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా.. హీరో , విలన్లుగా రూపొందిన సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా ఈ నెల 25న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేశాయి. ఇంతలోనే ఈ సినిమాకు ఓ చిక్కొచ్చిపడింది. భీమ్లా నాయక్ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే. అయితే మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ కు ఉపయోగించిన ట్యూన్స్ ను తెలుగులో రీమేక్ చేశారు. ఈ ట్యూన్స్ క్రెడిట్ ను మళయాళ సినిమాకు సంగీతం అందించిన జాక్స్ బిజోయ్ కు ఇవ్వకపోవడం పై అతను అసంతప్తిగా ఉన్నాడని తెలుస్తోంది.

దేశ రాజధానిలో దారుణం, తుఫాకీతో బెదిరించి నగ్న వీడియోలు షూట్, ఆ తర్వాత రూ. 20 లక్షలు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్, తట్టుకోలేక ఆత్మహత్యాప్రయత్నం చేసిన ఎంబీఏ విద్యార్థి

తనకు క్రెడిట్ రాకపోవడంతో బిజోయ్ ఐపిఆర్ఎస్ (ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ)లో ఫిర్యాదు చేయాలని భావిస్తున్నాడట. ఈ వివాదంపై తమన్ కానీ, భీమ్లా నాయక్ దర్శక నిర్మాతలు కానీ ఇంతవరకూ స్పందించలేదు. కాగా.. గతంలో కూడా తమన్ సంగీతం అందించిన పలు సినిమాలపై కాపీరైట్ పడగా.. వాటిని సామరస్యంగా పరిష్కరించుకున్నారు. ఈసారి కూడా అదే జరిగితే బాగుంటుందని అనుకుంటున్నారు పవన్ అభిమానులు. లేదంటే సినిమా విడుదల మరింత ఆలస్యంగా అవకాశం లేకపోలేదు.



సంబంధిత వార్తలు

Bheemla Nayak: కుమ్మరి చక్రాన్ని కాలితో తన్ని మా కుమ్మరులను అవమానిస్తారా, వెంటనే ఆ సీన్ తొలగించండి, భీమ్లా నాయక్‌ సినిమాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కుమ్మర శాలివాహన సేవా సంఘం

Bheemla Nayak 1st Day Collections: తెలుగు రాష్ట్రాల్లో భీమ్లానాయక్ వసూళ్ల సునామీ, అన్ని సెంటర్లలో అభిమానుల జాతర..

Poonam Kaur: బావ సినిమా సూపర్ హిట్! మరోసారి రచ్చ రేపిన పూనమ్ కౌర్ పోస్ట్, సినిమా పేరు చెప్పకుండా పోస్ట్ చేసిన పూనమ్, మాకు తెలుసులే అంటున్న ఫ్యాన్స్

Bheemla Nayak Pre-Release Business: భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ టోటల్ బిజినెస్ 110 కోట్లు, వామ్మో రిలీజ్‌కు ముందే రిస్క్ తీసుకుంటున్న డిస్ట్రిబ్యూటర్లు

Pawan Kalyan Fans Fire On Thaman: ఇదేంటి తమన్ భయ్యా ఇలా చేసేశావ్? అఖండకు అదిరిపోయేట్టు కొట్టావ్, భీమ్లా నాయక్ ట్రైలర్ చెడగొట్టావ్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం..

Bheemla Nayak Trailer Talk: నాయక్ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ , యూట్యూబ్ లో సంచలనంగా మారిన భీమ్లా నాయక్ ట్రైలర్, పోలీసు గెటప్పులో అదరగొట్టిన పవర్ స్టార్...

Bheemla Nayak: భీమ్లా నాయక్ సరికొత్త రికార్డు, ఓటీటీలో రికార్డు ధరకు దక్కించుకున్న హాట్ స్టార్ డిస్నీ ప్లస్, వామ్మో ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాకే...

Bheemla Nayak : భీమ్లా నాయక్ కొత్త పోస్టర్ అదుర్స్, నక్సలైట్ పాత్రలో పవన్ కళ్యాణ్, సంక్రాంతి కానుకగా ‘భీమ్లా నాయక్’ న్యూ పోస్టర్ రిలీజ్..