New Year Party Songs Telugu: డిచ్చిక్ డిచ్చిక్ కాదు మన మ్యూజిక్‌తో న్యూఇయర్ పార్టీని ఎంజాయ్ చేయండి, గిప్పని గుద్దితే బేస్ గుమ్మని వచ్చే తెలుగు సాంగ్స్‌తో నైట్ అంతా డాన్స్ చేయండి, న్యూ ఇయర్‌కి గ్రాండ్ వెల్‌కం చెప్పండి

New Year Party Anthems- Tollywood. | File Photo

న్యూ ఇయర్ ఈవినింగ్ (New Year Evening) ఎంజాయ్ చేస్తున్నారా? పార్టీలో ఏది ఉన్నా లేకపోయినా DJ మ్యూజిక్ ఖచ్చితంగా ఉండాలి. సరైనా మ్యూజిక్ లేకపోతే ఆ పార్టీలో 'కిక్' ఉన్నా, అసలు లైఫ్ ఉండదు. మరి న్యూ ఇయర్ పార్టీని మన స్టైల్లో ఎంజాయ్ చేయాలంటే ఈ హాలీవుడ్- బాలీవుడ్ డిచ్చిక్ డిచ్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏదైనా ఉండాలి.

అప్పుడే పార్టీలో జోష్ వస్తుంది. మన తెలుగులో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ సాంగ్స్  (Tollywood Blockbuster Songs) ఎన్నో వచ్చాయి. ఆ పాటలతో ఇంటర్నెట్ షేక్ అయిపోయింది.

ఏదైమైనా, ఈరోజు మీ న్యూ ఇయర్ పార్టీలో మీ ప్లేలిస్టులో ఈ పాటలను చేర్చి మీరే డిజే అవతారం ఎత్తండి, నైట్ అంతా డాన్స్ చేయండి, 2020కి గ్రాండ్ వెల్‌కం చెప్పండి. ఇక ఛల్.. తమ్ముడు, సౌండ్ బెట్టి గిప్పని గుద్దితే... బేస్ గుమ్మని రావాలి.

Ramuloo Ramulaa Song

Coca Cola Pepsi Song

Dimaak Kharaab Song

Dosthulandariki Dawath Istha

Mind Block Song

Pressure Cooker Song

Gaa Porine Love Chesina- PVT Album

టాలీవుడ్ సాంగ్సే కాదు, తెలుగు- తెలంగాణ రూరల్ ఫోక్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ కూడా దుమ్మురేపాయి. టాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన సాంగ్స్‌కి మూలం కూడా ఈ తెలుగు జానపదం నుంచే ఉన్నాయి. వాటికి మన లోకల్ డిజేలు మరింత క్రేజ్ తీసుకొచ్చేలా ఫైన్‌ట్యూన్ చేశారు. సాంపుల్‌గా పైన ఒక సాంగ్ లిస్ట్ లో చివరన చేర్చాము, గమనించవచ్చు.

చివరగా... విష్ యూ వెరీ హపీ న్యూఇయర్

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now