This Week Movies- OTT Releases | Pixabay/file

This Week Movies- OTT Releases:  ప్రతీవారం లాగే ఈవారం కూడా మరిన్ని కొత్త సినిమాలు మిమ్మల్ని అలరించనున్నాయి. ఫిబ్రవరి 16, 2024న థియేటర్లలో విడుదలైన సినిమాలు, క్లుప్తంగా వాటి రివ్యూలు, అలాగే ఈరోజు నుంచి వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉండనున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల వివరాలు, రాబోయే చిత్రాల విశేషాలను ఇక్కడ తెలియజేస్తున్నాం.

ఈ వారం థియేటర్లలో రిలీజైన సినిమాల్లో సందీప్ కిషన్ నటించిన 'ఊరుపేరు భైరవకోన', రాజకీయ నేపథ్యంలో వచ్చిన 'రాజధాని ఫైల్స్' వంటి సినిమాలు ట్రెండింగ్ లో ఉన్నాయి. మిగతావి చాలా వరకు చిన్న సినిమాలు, మిగిలిపోయిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. కొన్ని సినిమాలు రీరిలీజ్ కూడా అవుతున్నాయి.

కాబట్టి వాటిని థియేటర్లకు వెళ్లి చూడాలా? ఓటీటీ రిలీజ్ వరకు ఆగాలా అన్నది మీ ఇష్టం.

ఈవారం థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలు

వీటితో పాటు ఐ హేట్ లవ్ (తెలుగు), కుచ్ కట్టా హో జాయే, బ్రహ్మయుగం (మళయాలం), ది ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ (ఇంగ్లీష్) మొదలైన సినిమాలు రిలీజ్ అయ్యాయి.

ఈవారం ఓటీటీలో రిలీజ్ అవుతున్నవి

ఈవారం ఓటీటీలోకి వచ్చిన సినిమాలు, త్వరలో రాబోయే సినిమాల వివరాలు ఇలా ఉన్నాయి..

ప్రస్తుతం థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ టాక్ తెచ్చుకుంటేనే, అవి అక్కడ మనుగడ సాగిస్తాయి. లేదంటే కొన్ని రోజుల్లోనే OTT ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటాయి. అయితే కొన్ని తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదలకు ముందే డిజిటల్ విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయి. సాధారణంగా థియేటర్లో విడుదలయిన ఏ సినిమా అయినా కనీసం నెల రోజుల తర్వాత OTTలోకి రావాలి. అయితే చిన్న సినిమాగా విడుదలై పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ కొట్టిన 'హనుమాన్' సినిమా ఓటీటీ విడుదల కోసం ఇప్పుడు చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 ఫిల్మ్ దక్కించుకుంది. మార్చి 02, 2024 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు.



సంబంధిత వార్తలు

Latest OTT Releases This Week: ఒక్క రోజే 10 సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్, ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఓ లుక్కేసుకోండి

Kalki Animation Series: పిల్ల‌ల కోసం ప్ర‌భాస్ బిగ్ సర్ ప్రైజ్, బుజ్జితో క‌లిసి సైలెంట్ గా యానిమేష‌న్ సిరీస్ తీసిన క‌ల్కి టీం, రేపే ఓటీటీలో విడుద‌ల‌

This Week Movies- OTT Releases: ఈ నెల 26 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో టిల్లూ స్క్వేర్ సినిమా స్ట్రీమింగ్, ఈవారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే కొత్త చిత్రాలు ఇవిగో,,

Maa Elections: హ‌డావుడి లేకుండా సైలెంట్ గా పూర్త‌యిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు, పాత కార్య‌వ‌ర్గాన్నే ఏక‌గ్రీవంగా ఎన్నికున్న స‌భ్యులు

Pushpa 2 – The Rule: మాస్ జాత‌ర‌కు బీ రెడీ! అల్లు అర్జున్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా క్రేజీ అప్ డేట్ ఇవ్వ‌నున్న పుష్ఫ‌-2 మూవీ టీం, మైత్రీ మూవీ మేక‌ర్స్ ట్వీట్ చేసిన పోస్ట‌ర్ చూసేయండి!

This Week Movies- OTT Releases: నేడే చూడండి..! హనుమాన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది, ఈవారం థియేటర్‌లలో విడుదలైన సినిమాలు, సంక్షిప్త రివ్యూలు, ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌ల విశేషాలు ఇవిగో!

Maha Shivratri Week Movies- OTT Releases: హనుమాన్ ఓటీటీపై తాజా అప్‌డేట్ ఏమిటి, విశ్వక్ సేన్ గామి, గోపిచంద్ భీమా రివ్యూలు ఎలా ఉన్నాయి, శివరాత్రి సందర్భంగా ఈవారం కొత్త చిత్రాల విశేషాలు తెలుసుకోండి!

Anil Kapoor on Tollywood: తెలుగు సినిమాల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను, బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు