TET Results: 27న టెట్ ఫలితాల వెల్లడి.. పేపర్-1కు 84.12%, పేపర్-2కు 91.11% హాజరు
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శుక్రవారం సజావుగా ముగిసింది. ఉదయం పేపర్-1కు 84.12%, మధ్యాహ్నం పేపర్ -2కు 91.11% మంది అభ్యర్థులు హాజరైనట్టు అధికారులు ప్రకటించారు.
Hyderabad, Sep 16: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) (TET) శుక్రవారం సజావుగా ముగిసింది. ఉదయం పేపర్-1కు 84.12%, మధ్యాహ్నం పేపర్ -2కు 91.11% మంది అభ్యర్థులు హాజరైనట్టు అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షల ఫలితాలు (Exam Results) ఈ నెల 27న విడుదలకానున్నాయి.
చవితి తర్వాతే ప్రాథమిక కీ
టెట్ ప్రాథమిక కీని మూడు, నాలుగు రోజుల్లో వెబ్‌సైట్ లో పెడతారు. తాజా సమాచారం ప్రకారం వినాయక చవతి తర్వాతే కీని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. తొలుత అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటి ప్రకారం తుది కీ ప్రకటిస్తారు.
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
AP MLC Elections Results: ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖరం, గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపు
Telangana Inter Exams: నేటి నుండి తెలంగాణ ఇంటర్ పరీక్షలు.. హాజరుకానున్న 9.96 లక్షల మంది విద్యార్థులు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ
Advertisement
Advertisement
Advertisement