AP SSC Results 2023: ఏపీ 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్... ఇక్కడ చెక్ చేసుకోండి

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కాసేపటి క్రితం టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించడం తెలిసిందే. ఈ ఏడాది 6,05,052 మంది పదో తరగతి పరీక్షలు రాశారు.

EXams declared

Vijayawada, May 6: ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కాసేపటి క్రితం టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించడం తెలిసిందే. ఈ ఏడాది 6,05,052 మంది పదో తరగతి పరీక్షలు రాశారు.

ఫలితాల కోసం కింది లింక్స్ క్లిక్ చేయండి.

results.bse.ap.gov.in

https://www.manabadi.com/

https://results.eenadu.net/ap-tenth-2023/ap-10th-ssc-results-2023.aspx