Trains Cancelled: తాడి-అనకాపల్లి మధ్య పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. విశాఖ మార్గంలో నేడు, రేపు పలు రైళ్ల రద్దు
విశాఖపట్టణం మార్గంలో నేడు, రేపు పలు రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. విజయవాడ డివిజన్‌లోని తాడి-అనకాపల్లి స్టేషన్ మధ్య గూడ్సు రైలు పట్టాలు తప్పింది. ఈ నేపథ్యంలో నేడు, రేపు కొన్ని రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.
Visakhapatnam, June 16: విశాఖపట్టణం (Visakhapatnam) మార్గంలో నేడు, రేపు పలు రైళ్లను (Trains) రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. విజయవాడ (Vijayawada) డివిజన్‌లోని తాడి-అనకాపల్లి స్టేషన్ మధ్య గూడ్సు రైలు (Goods Train) పట్టాలు తప్పింది. ఈ నేపథ్యంలో నేడు, రేపు కొన్ని రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.
నేడు రద్దైన రైళ్లు
- విజయవాడ-విశాఖపట్టణం (12718/12717)
- విశాఖపట్టణం-కడప (17488)
- హైదరాబాద్-విశాఖపట్టణం (12728)
- విశాఖపట్టణం-మహబూబ్‌నగర్ (12861)
- సికింద్రాబాద్-విశాఖపట్టణం (12740)
- విశాఖపట్టణం-తిరుపతి (22708)
- గుంటూరు-రాయగడ (17243)
నేడు, రేపు రద్దైన రైళ్లు ఇవే
- కడప-విశాఖపట్టణం (17487)
- విశాఖపట్టణం-హైదరాబాద్ (12727)
- మహబూబ్‌నగర్-విశాఖపట్టణం (12862)
- విశాఖపట్టణం-సికింద్రాబాద్ (12739)
- రాయగడ-గుంటూరు (17244)
Advertisement
సంబంధిత వార్తలు
Special Trains For Holi: హోలీ పండుగ కోసం స్పెషల్ ట్రైన్స్, దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న ట్రైన్లు ఎక్కడెక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయో చూడండి
Rules Change In Railways: వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు జనరల్ బోగీల్లోనే ప్రయాణించాలి.. ఏసీ, స్లీపర్ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా.. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన రైల్వే కొత్త నిబంధనలు
Vande Bharat Passengers Can Buy Food Onboard: వందేభారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం.. ఫుడ్ ఆప్షన్ ఎంచుకోకపోయినా రైలు లోపల హాట్ హాట్ గా సర్వింగ్.. వివరాలు ఇవిగో!
Train Services Alert: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. 10-21వ తేదీల మధ్య 30 రైళ్లు రద్దు.. కారణం ఏమిటంటే??
Advertisement
Advertisement
Advertisement