Deepotsav 2024: 500 ఏళ్లుగా రామ‌భ‌క్తులు చేసిన త్యాగాలు, త‌ప‌స్సుల‌తో ఇది సాధ్య‌మైంది, అయోధ్య దీపోత్స‌వ్ పై ప్ర‌ధాని మోదీ స్పంద‌న‌

‘ఈ దివ్యమైన దీపాల పండుగ వేళ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషంగా, అదృష్టవంతులుగా జీవించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ లక్ష్మీ దేవి, శ్రీ గణేషుని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నానని అన్నారు.

PM Modi (photo- (Photo Credit: ANI)

New Delhi, OCT 31: దేశవ్యాప్తంగా దీపావళి  సంబరాలు అంబరాన్ని (Diwali Celebrations) అంటుతున్నాయి. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ (Narendra Modi Wishes) సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో.. ‘ఈ దివ్యమైన దీపాల పండుగ వేళ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషంగా, అదృష్టవంతులుగా జీవించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ లక్ష్మీ దేవి, శ్రీ గణేషుని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నానని అన్నారు.

PM Narendra Modi Diwali Wishes

 

దీనికిముందు ప్రధాని మోదీ..  ఒక పోస్టులో అయోధ్యలోని (Modi on Ayodhya Deeposthav) నూతన ఆలయంలో రామ్ లల్లాను ప్రతిష్టించిన తర్వాత ఇది మొదటి దీపావళి అని, 500 సంవత్సరాలుగా రామభక్తులు చేసిన లెక్కలేనన్ని త్యాగాలు, తపస్సు తర్వాత ఈ శుభ ఘట్టం వచ్చిందని పేర్కొన్నారు.

‘Moment Comes After 500 Years’, Says PM Narendra Modi