Suchetana Bhattacharya: లింగమార్పిడి చేయించుకోనున్నట్లు ప్రకటించిన మాజీ సీఎం కూతురు, అమ్మాయి నుంచి అబ్బాయికి మారనున్న బుద్ధదేవ్ భట్టాచార్య కూతురు సుచేతన భట్టాచార్య

పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య (Buddhadeb Bhattacharya) కుమార్తె సుచేతన భట్టాచార్య (Suchetana Bhattacharya) పురుషుడిలా మారాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈమేరకు లింగమార్పిడి చేయించుకోనున్నట్లు (sex reassignment surgery) ప్రకటించారు.

Suchetana Bhattacharya (Photo-Twitter)

పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య (Buddhadeb Bhattacharya) కుమార్తె సుచేతన భట్టాచార్య (Suchetana Bhattacharya) పురుషుడిలా మారాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈమేరకు లింగమార్పిడి చేయించుకోనున్నట్లు (sex reassignment surgery) ప్రకటించారు.

తాను పుట్టుకతో మహిళ అయినప్పటికీ చిన్నప్పటి నుంచీ పురుషుడిలాగానే జీవించినట్లు తెలిపారు. ఇప్పుడు శారీరకంగా పురుషుడిలా మారాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.తాను పురుషుడిగా మారిన తర్వాత తన పేరును సుచేతన భట్టాచార్య నుంచి సుచేతన్ గా మార్చుకోనున్నట్లు పేర్కొన్నారు.

20 మందిపై దాడిచేసిన మోస్ట్ వాంటెడ్ కోతిని పట్టుకున్న అధికారులు, రూ.21,000 బహుమతి గెలుచుకున్న ఉజ్జెయిని రెస్క్యూ టీమ్

నా ఈ నిర్ణయం వల్ల నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్య లేదు. దయచేసిన నా తల్లిదండ్రులను ఇందులోకి లాగొద్దు. మానసికంగా నన్ను నేను పురుషుడిగా భావిస్తున్నా. ఇప్పుడు భౌతికంగానూ పురుషుడిగా మార్పును కోరుకుంటున్నాను’అని వెల్లడించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!

IAF AN-32 Plane ‘Incident’ in West Bengal: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానాలకు వరుస ప్రమాదాలు! హర్యానా, బెంగాల్‌లో కూలిన శక్షణ విమానాలు

Advertisement
Advertisement
Share Now
Advertisement