'Great Injustice' to Farmers: రైతులకు దారుణమైన అన్యాయం జరుగుతోంది, కేంద్రానికి లేఖ రాసిన 75 మంది మాజీ సివిల్‌ సర్వెంట్ల బృందం, రైతులకు మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం, సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్రానికి సూచన

రైతులకు దారుణమైన అన్యాయం జరిగిందని, ఇది ఇంకా కొనసాగుతోందంటూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఈ మాజీ సివిల్‌ సర్వెంట్ల బృందం తప్పుబట్టింది. ఈ మేరకు 75 మంది మాజీ అధికారులు ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వానికి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు.

Farmers' Protest Visuals from Ghazipur Border (Photo Credits: ANI)

New Delhi, Feb 6: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మాజీ సివిల్‌ సర్వెంట్లు మద్దతుగా నిలిచారు. రైతులకు దారుణమైన అన్యాయం జరిగిందని, ఇది ఇంకా కొనసాగుతోందంటూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఈ మాజీ సివిల్‌ సర్వెంట్ల బృందం తప్పుబట్టింది. ఈ మేరకు 75 మంది మాజీ అధికారులు ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వానికి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు.

కేంద్రం హృదయపూర్వకంగా సమస్య పరిష్కారానికి ప్రయత్నించడం లేదని... సర్కార్‌ అనుసరిస్తున్న విధానాలతో ఎప్పటికీ పరిష్కారం లభించదని ఈ లేఖలో స్పష్టం చేశారు. దేశంలో చాలా గందరగోళానికి కారణమైన సమస్యను ఇకనైనా పరిష్కరించాలని తమ లేఖలో ప్రభుత్వాన్ని కోరారు. రైతు ఉద్యమంలో పరిణామాలను తీవ్ర ఆందోళనతో ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని ఈ లేఖలో పేర్కొన్నారు.

జనవరి 26, రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో చోటుచేసుకున్న పరిణామాలు, సంఘటనలు, రైతులపై నిందలు వేయడానికి చేసిన ప్రయత్నాలపై మాజీ సివిల్‌ సర్వెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులకు తమ మద్దతును మరోసారి పునరుద్ఘాటించారు. తక్షణమే ఈ సమస్యను సంతృప్తికరంగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

దేశ వ్యాప్తంగా రైతుల రాస్తారోకో, మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు రోడ్లు దిగ్బంధం, కొత్త చట్టాల రద్దు కోరుతూ ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ మినహా మిగతా దేశమంతా రైతుల చక్కా జామ్

18 నెలల పాటు చట్టాల అమలును నిలిపివేయడం లాంటి చర్యలను ప్రతిపాదించడానికి బదులుగా, ప్రభుత్వం ఒక స్నేహపూర్వక పరిష్కారంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. చట్టాలను ఉపసంహరించు , లేదా ఇతర సాధ్యమైన పరిష్కారాల గురించి ఆలోచించాలని వారు కోరారు. వ్యవసాయం రాజ్యాంగంలో రాష్ట్ర జాబితాలో ఉందని ఈ లేఖలో మాజీ ఉన్నతాధికారులు గుర్తు చేశారు. రైతుల నిరసన పట్ల ప్రభుత్వం మొదటినుంచీ మొండిగానే వ్యవహరిస్తోందని, ఈ వైఖరి ఘర్షణ సృష్టించేదిగానే ఉందని ఆరోపించారు.

రైతులను ప్రతిపక్షంగా చూస్తూ, అపహాస్యం చేస్తున్నతీరును వీరు ఖండించారు. అలాగే కొంతమంది జర్నలిస్టులు, ప్రతిపక్ష పార్టీ ఎంపీలపై దేశద్రోహ ఆరోపణలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. కాన్‌స్టిట్యూషనల్‌ కండక్ట్‌ కమిటీ (సీసీజీ)లో భాగమైన మాజీ ఐఏఎస్ ‌ఆధికారులు నజీబ్ జంగ్, జూలియో రిబెరియో, అరుణ రాయ్ లతో పాటు జవహర్ సిర్కార్, అరబిందో బెహెరా, మాజీ ఐఎఫ్ఎస్ అధికారులు కెబి ఫాబియన్, అఫ్తాబ్ సేథ్, మాజీ ఐపిఎస్ అధికారులు జూలియో రిబెరియో, ఎకె సమతా తదితరులు ఈ లేఖపై సంతకం చేశారు.

లేఖ రాసిన 75 మంది మాజీ అధికారులు

1.Anita Agnihotri, IAS (Retd.) Former Secretary, Department of Social Justice Empowerment, GoI

2. S.P. Ambrose, IAS (Retd.) Former Additional Secretary, Ministry of Shipping & Transport, GoI

3. Anand Arni, R&AW (Retd.) Former Special Secretary, Cabinet Secretariat, GoI

4. G. Balachandhran, IAS (Retd.) Former Additional Chief Secretary, Govt. of West Bengal

5. Vappala Balachandran, IPS (Retd.) Former Special Secretary, Cabinet Secretariat, GoI

6. Gopalan Balagopal, IAS (Retd.) Former Special Secretary, Govt. of West Bengal

7. Chandrashekhar Balakrishnan, IAS (Retd.) Former Secretary, Coal, GoI

8. T.K. Banerji, IAS (Retd.) Former Member, Union Public Service Commission

9. Sharad Behar, IAS (Retd.) Former Chief Secretary, Govt. of Madhya Pradesh

10. Aurobindo Behera, IAS (Retd.) Former Member, Board of Revenue, Govt. of Odisha

11. Madhu Bhaduri, IFS (Retd.) Former Ambassador to Portugal

12. Sundar Burra, IAS (Retd.) Former Secretary, Govt. of Maharashtra

13. Kalyani Chaudhuri, IAS (Retd.) Former Additional Chief Secretary, Govt. of West Bengal

14. Gurjit Singh Cheema, IAS (Retd.) Former Financial Commissioner (Revenue), Govt. of Punjab

15. Anna Dani, IAS (Retd.) Former Additional Chief Secretary, Govt. of Maharashtra

16. P.R. Dasgupta, IAS (Retd.) Former Chairman, Food Corporation of India, GoI

17. M.G. Devasahayam, IAS (Retd.) Former Secretary, Govt. of Haryana

18. Sushil Dubey, IFS (Retd.) Former Ambassador to Sweden

19. A.S. Dulat, IPS (Retd.) Former OSD on Kashmir, Prime Minister’s Office, GoI

20. K.P. Fabian, IFS (Retd.) Former Ambassador to Italy

21. Gourisankar Ghosh, IAS (Retd.) Former Mission Director, National Drinking Water Mission, GoI

22. Suresh K. Goel, IFS (Retd.) Former Director General, Indian Council of Cultural Relations, GoI

23. S.K. Guha, IAS (Retd.) Former Joint Secretary, Department of Women & Child Development, GoI

24. H.S. Gujral, IFoS (Retd.) Former Principal Chief Conservator of Forests, Govt. of Punjab

25. Meena Gupta, IAS (Retd.) Former Secretary, Ministry of Environment & Forests, GoI

26. Ravi Vira Gupta, IAS (Retd.) Former Deputy Governor, Reserve Bank of India

27. Wajahat Habibullah, IAS (Retd.) Former Secretary, GoI and Chief Information Commissioner

28. Deepa Hari, IRS (Resigned)

29. Sajjad Hassan, IAS (Retd.) Former Commissioner (Planning), Govt. of Manipur

30. Najeeb Jung, IAS (Retd.) Former Lieutenant Governor, Delhi

31. Ish Kumar, IPS (Retd.) Former DGP (Vigilance & Enforcement), Govt. of Telangana and former Special Rapporteur, National Human Rights Commission

32. P.K. Lahiri, IAS (Retd.) Former ED, Asian Development Bank & Former Revenue Secretary, GoI

33. Subodh Lal, IPoS (Resigned) Former Deputy Director General, Ministry of Communications, GoI

34. Harsh Mander, IAS (Retd.) Govt. of Madhya Pradesh

35. Aditi Mehta, IAS (Retd.) Former Additional Chief Secretary, Govt. of Rajasthan

36. Sonalini Mirchandani, IFS (Resigned) GoI

37. Sunil Mitra, IAS (Retd.), Former Secretary, Ministry of Finance, GoI

38. Avinash Mohananey, IPS (Retd.), Former Director General of Police, Govt. of Sikkim

39. Deb Mukharji, IFS (Retd.), Former High Commissioner to Bangladesh and former Ambassador to Nepal

40. P. Joy Oommen, IAS (Retd.), Former Chief Secretary, Govt. of Chhattisgarh

41. Amitabha Pande, IAS (Retd.), Former Secretary, Inter-State Council, GoI

42. Alok Perti, IAS (Retd.), Former Secretary, Ministry of Coal, GoI

43. R. Poornalingam, IAS (Retd.), Former Secretary, Ministry of Textiles, GoI

44. Rajesh Prasad, IFS (Retd.), Former Ambassador to the Netherlands

45. T.R. Raghunandan, IAS (Retd.), Former Joint Secretary, Ministry of Panchayati Raj, GoI

46. V.P. Raja, IAS (Retd.), Former Chairman, Maharashtra Electricity Regulatory Commission

47. C. Babu Rajeev, IAS (Retd.), Former Secretary, GoI

48. K. Sujatha Rao, IAS (Retd.), Former Health Secretary, GoI

49. Satwant Reddy, IAS (Retd.), Former Secretary, Chemicals and Petrochemicals, GoI

50. Vijaya Latha Reddy, IFS (Retd.), Former Deputy National Security Adviser, GoI

51. Julio Ribeiro, IPS (Retd.), Former Adviser to Governor of Punjab & former Ambassador to Romania

52. Aruna Roy, IAS (Resigned),

53. Manabendra N. Roy, IAS (Retd.), Former Additional Chief Secretary, Govt. of West Bengal

54. A.K. Samanta, IPS (Retd.), Former Director General of Police (Intelligence), Govt. of West Bengal

55. Deepak Sanan, IAS (Retd.), Former Principal Adviser (AR) to Chief Minister, Govt. of Himachal Pradesh

56. G. Sankaran, IC&CES (Retd.), Former President, Customs, Excise and Gold (Control) Appellate Tribunal

57. N.C. Saxena, IAS (Retd.), Former Secretary, Planning Commission, GoI

58. Ardhendu Sen, IAS (Retd.), Former Chief Secretary, Govt. of West Bengal

59. Abhijit Sengupta, IAS (Retd.), Former Secretary, Ministry of Culture, GoI

60. Aftab Seth, IFS (Retd.), Former Ambassador to Japan

61. Ashok Kumar Sharma, IFoS (Retd.), Former MD, State Forest Development Corporation, Govt. of Gujarat

62. Ashok Kumar Sharma, IFS (Retd.), Former Ambassador to Finland and Estonia

63. Navrekha Sharma, IFS (Retd.), Former Ambassador to Indonesia

64. Raju Sharma, IAS (Retd.), Former Member, Board of Revenue, Govt. of Uttar Pradesh

65. Hardial Singh, IAS (Retd.), Former Presiding Officer, Schools and Colleges Tribunal (Chief Secretary rank), Govt. of Punjab

66. Ramesh Inder Singh, IAS (Retd.), Former Chief Secretary, Govt. of Punjab and former Chief Information Commissioner, Punjab

67. Tirlochan Singh, IAS (Retd.), Former Secretary, National Commission for Minorities, GoI

68. Jawhar Sircar, IAS (Retd.), Former Secretary, Ministry of Culture, GoI, & former CEO, Prasar Bharati

69. Narendra Sisodia, IAS (Retd.), Former Secretary, Ministry of Finance, GoI

70. P.S.S. Thomas, IAS (Retd.), Former Secretary General, National Human Rights Commission

71. Geetha Thoopal, IRAS (Retd.), Former General Manager, Metro Railway, Kolkata

72. Hindal Tyabji, IAS (Retd.), Former Chief Secretary rank, Govt. of Jammu & Kashmir

73. Jawed Usmani, IAS (Retd.), Former Chief Secretary, Govt. of Uttar Pradesh & former Chief Information Commissioner, Uttar Pradesh

74. Ashok Vajpeyi, IAS (Retd.), Former Chairman, Lalit Kala Akademi

75. Ramani Venkatesan, IAS (Retd.), Former Director General, YASHADA, Govt. of Maharashtra



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif