Vaishno Devi Yatra Stopped: వైష్ణో దేవి ఆలయానికి పోటెత్తిన వరద, దర్శనం నిలిపివేసిన బోర్డు, జమ్మూ కాశ్మీర్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు

జమ్ము కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో శుక్రవారం కుంభవృష్టి కురింసింది. దీంతో కత్రాలోని ప్రముఖ క్షేత్రం వైష్ణో దేవి ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో ఆలయానికి వస్తున్న భక్తులను తాత్కాలిక నిలిపివేశారు.

Vaishno-Devi-Yatra

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. జమ్ము కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో శుక్రవారం కుంభవృష్టి కురింసింది. దీంతో కత్రాలోని ప్రముఖ క్షేత్రం వైష్ణో దేవి ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో ఆలయానికి వస్తున్న భక్తులను తాత్కాలిక నిలిపివేశారు.