Mobile Connections: దేశవ్యాప్తంగా 73 లక్షల మొబైల్ కనెక్షన్లు రద్దు.. కారణం ఏమిటంటే?
దేశవ్యాప్తంగా 81 లక్షల అనుమానిత మొబైల్ కనెక్షన్‌లను గుర్తించామని అందులో 73 లక్షల మొబైల్ కనెక్షన్లను టెలికం కంపెనీలు రద్దు చేసినట్టు బుధవారం లోక్ సభలో కేంద్రం తెలిపింది.
Newdelhi, Aug 8: దేశవ్యాప్తంగా 81 లక్షల అనుమానిత మొబైల్ కనెక్షన్‌లను (Mobile Connections) గుర్తించామని అందులో 73 లక్షల మొబైల్ కనెక్షన్లను టెలికం కంపెనీలు (Telcos) రద్దు చేసినట్టు బుధవారం లోక్ సభలో కేంద్రం తెలిపింది. ఆయా మొబైల్ కనెక్షన్లను రీవెరిఫై చేయాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డాట్) టెల్కోలను ఆదేశించినట్టు వెల్లడించింది. నకిలీ రుజువులతో సిమ్‌లను యాక్టివేట్ చేయడానికి సంబంధించిన ప్రశ్నకు కేంద్రం ఈ మేరకు స్పందించింది.
రద్దు ఎందుకంటే?
రీవెరిఫికేషనల్‌లో విఫలమైన మొబైల్ కనెక్షన్లను రద్దు చేసినట్టు కేంద్రం తెలిపింది. నకిలీ ఐడీలు లేదా అడ్రస్ లతో తప్పుడు కనెక్షన్లు పొందిన వారిని గుర్తించేందుకు డాట్ ఒక వ్యవస్థని రూపొందించినట్లు ఈ సందర్భంగా వెల్లడించింది.
Advertisement
సంబంధిత వార్తలు
Telcos Face Challenges: కొత్త సంవత్సరంలో టెలికాం సంస్థలకు జంట సమస్యలు, టారిఫ్ పెంపు, స్టార్ లింక్ భయాలతో అయోమయంలో సంస్థలు
TRAI on Promotional Calls: ప్రమోషనల్ కాల్స్‌పై టెల్కోలకు ట్రాయ్ కీలక ఆదేశాలు, తాజా నిర్ణయంతో స్పామ్ కాల్స్ నుంచి కస్టమర్లకు ఉపశమనం
Telcos Disconnect 73 Lakh Mobile Connections: 73 లక్షల మొబైల్ కనెక్షన్లు డిస్కనెక్ట్ చేసిన కేంద్రం, ఆయా మొబైల్ కనెక్షన్లను రీవెరిఫై చేయాలని టెల్కోలకు డాట్ ఆదేశం
Mobile Connections: దేశవ్యాప్తంగా 73 లక్షల మొబైల్ కనెక్షన్లు రద్దు.. కారణం ఏమిటంటే?
Advertisement
Advertisement
Advertisement