Priyanka Chopra Visits Chilkur Balaji Temple: వీడియో ఇదిగో, కొత్త ఛాప్టర్ మొదలైంది అంటూ ప్రియాంక చోప్రా పోస్ట్, చిలుకూరు బాలాజీని దర్శించుకున్న ప్రముఖ నటి

చిలుకూరు బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్లు పేర్కొన్నారు. లాస్ ఏంజెలెస్ నుంచి ఆమె కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించనున్న చిత్రంలో ప్రియాంక హీరోయిన్‌గా ఎంపికయ్యారని వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు కోసమే ఆమె హైదరాబాద్‌లో ఉన్నట్లుగా భావిస్తున్నారు.

Priyanka Chopra Visits Chilkur Balaji Temple

చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సందర్శించారు. అక్కడ స్వామి వారిని దర్శించుకున్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు సమీపంలో గల చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని సినీ యాంకర్ ప్రియాంక చోప్రా సందర్శించడంతో ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సత్కరించారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా వేదికగా చోప్రా పంచుకున్నారు. చిలుకూరు బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్లు పేర్కొన్నారు. లాస్ ఏంజెలెస్ నుంచి ఆమె కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించనున్న చిత్రంలో ప్రియాంక హీరోయిన్‌గా ఎంపికయ్యారని వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు కోసమే ఆమె హైదరాబాద్‌లో ఉన్నట్లుగా భావిస్తున్నారు.

వీడియో ఇదిగో, నన్ను క్షమించండి ఇంకోసారి అలాంటి వ్యాఖ్యలు చేయను, నాగచైతన్య–శోభిత విడాకులు తీసుకుంటారనే జోస్యంపై క్షమాపణలు చెప్పిన వేణుస్వామి

హైదరాబాద్ లో తనకు సహాయ సహకారాలు అందించిన ఉపాసనకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పింది. దీనికి రిప్లయ్ ఇస్తూ, కొత్త సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానంటూ ఉపాసన స్పందించింది. ప్రియాంక చోప్రా పోస్ట్, ఉపాసన రిప్లయ్ తో మహేష్-రాజమౌళి ప్రాజెక్టులోకి ప్రియాంక చోప్రా వచ్చి చేరిందనే విషయం దాదాపు పక్కా అయింది.

Priyanka Chopra Visits Chilkur Balaji Temple:

ఇక అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం.నిజానికి మహేష్ బాబు, రాజమౌళి సినిమాను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఆమధ్య పూజా కార్యక్రమాలు జరిగినట్టు ప్రచారం జరిగినప్పటికీ, రాజమౌళి నోరు విప్పలేదు. ప్రాజెక్టునే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement