Priyanka Gandhi Vadra Leading in Wayanad: వయనాడ్‌ లో 46 వేల ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ.. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య పోటీ హోరాహోరీ

ఉదయం 9.20 నిమిషాల సమయానికి అందిన సమాచారం ప్రకారం 24 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ప్రియాంక గాంధీ ఉన్నారు.

Assembly Election Result 2024

Wayanad, Nov 23: వయనాడ్‌ లో (Wayanad) లోక్ సభ స్థానంలో కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi Vadra) ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఉదయం 9.20 నిమిషాల సమయానికి అందిన సమాచారం ప్రకారం 46 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ప్రియాంక గాంధీ ఉన్నారు. అటు వయనాడ్‌ లో బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ తొలుత ప్రియాంకకు గట్టి పోటీ ఇచ్చినా ఆ తర్వాత వెనుకపడ్డట్టు ఫలితాల సరళిని బట్టి తెలుస్తున్నది.

LIVE Video:

హోరాహోరీ పోటీ

మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య పోటీ హోరాహోరీగా సాగుతున్నది జార్ఖండ్‌ లోని బర్హత్‌ లో హేమంత్‌ సోరెన్‌ ముందంజలో ఉన్నారు. కొలబా స్థానంలో బీజేపీ అభ్యర్థి రాహుల్‌ నర్వేకర్.. కొప్రిలో ఏక్‌ నాథ్ షిండే ఆధిక్యంలో ఉన్నారు.



సంబంధిత వార్తలు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ

Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.