UP Horror: అర్థరాత్రి ఇంట్లోకి చొరబడిన కామాంధులు, భర్తను మంచానికి కట్టేసి భార్య, కూతురుపై సామూహిక అత్యాచారం, యూపీలో దారుణ ఘటన

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. రాత్రిపూట ఓ మెకానిక్‌ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు వ్యక్తులు.. అతణ్ని మంచానికి కట్టేసి భార్య, మైనర్‌ అయిన కుమార్తెపై సామూహిక అత్యాచారం చేశారు. రామ్‌పుర్‌ జిల్లా సైఫాని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

Credits: Google

Lucknow, May 23: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. రాత్రిపూట ఓ మెకానిక్‌ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు వ్యక్తులు.. అతణ్ని మంచానికి కట్టేసి భార్య, మైనర్‌ అయిన కుమార్తెపై సామూహిక అత్యాచారం చేశారు. రామ్‌పుర్‌ జిల్లా సైఫాని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

అన్నమయ్య జిల్లాలో దారుణం, బాలికకు రక్తం కారుతున్నా వదలని కామాంధుడు, గుండెపై కత్తితో కోసి దారుణంగా అత్యాచారం

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్యాచారానికి గురైన మహిళను, ఆమె కుమార్తెను ఆసుపత్రికి తరలించారు. కొద్ది రోజుల క్రితం కొందరు వ్యక్తులతో మెకానిక్‌ గొడవ పడ్డాడనే విషయం తమకు తెలిసిందని, వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement