Assembly Elections 2019 Results Live Streaming: ఎన్నికల ఫలితాలు లేటెస్ట్‌‌లీ లైవ్‌లో.., ఈ లింక్ మీద ఎన్నికల ఫలితాల ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్స్‌ను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడండి, గెలిచిన నేతల వివరాలను తెలుసుకోండి

ముఖ్యంగా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఈ జ్వరం మాములుగా లేదు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య వార్ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది.

Maharashtra and Haryana Assembly Elections 2019 LIVE Results watch on latestly

Mumbai, October 24: దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎన్నికల ఫలితాల జ్వరం పట్టుకుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఈ జ్వరం మాములుగా లేదు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య వార్ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. బీజేపీ కూటమి, యూపీఏ కూటమిల మధ్య ప్రచారం నుంచి మాటల తూటాలు పేలాయి. ఒకరిపై ఒకరు విమర్శల వర్షాన్ని గుప్పించారు. అయితే ప్రచార పర్వం ముగిసింది. ప్రజల్లోకి ఆ తూటాలు ఎంత మేర దూసుకువెళ్లాయనే సమయం వచ్చేసింది. ఈ రోజు మధ్యాహ్నానికి హీరో ఎవరో జీరో ఎవరో తేలిపోనుంది. ఈ ఫలితాలను మీరు నేరుగా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు. ఈ అవకాశాన్ని లేటెస్ట్‌‌లీ కల్పిస్తోంది.

ఎప్పటికప్పుడు ఏనిమిషానికి ఆ నిమిషం అప్‌డేట్స్‌ను మీకు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా లేటెస్ట్‌‌లీ అందిస్తోంది. మీరు ఈ లింక్ మీద క్లిక్ చేసి మొత్తం లైవ్ అప్ డేట్స్ ను వీక్షించవచ్చు.

Watch Election Results Live Streaming:

ఈ ఎన్నికల్లో అధికార కూటమి బీజేపీ భారీ స్ఠాయిలో దూసుకుపోతోంది. ప్రతిపక్ష యూపీఏ కూటమి అధికార పార్టీకి గట్టిపోటీనిస్తూ వెళుతోంది. కొన్ని చోట్ల బీజేపీ భారీ ఆధిక్యంలో దూసుకుపోతుండగా మరి కొన్ని చోట్ల కాంగ్రెస్ దూసుకుపోతోంది. తుది ఫలితాలు మధ్యాహ్నానికి వెలువడనున్నాయి.