Fashion Tips: స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలాంటి టిప్స్ ను పాటిస్తే మీ లుక్ ఎలిగెంట్ గా ఉంటుంది..
అయితే చీర కట్టుకున్నప్పుడు చాలా స్టైలిష్ గా కనిపించాలని అనుకుంటూ ఉంటారు.
ఫంక్షన్ లో అయినా పండగలైన కాలేజీలో ఫెస్టివల్స్ అయినా అమ్మాయిలకు చీర కట్టుకోవడం చాలా ఇష్టంగా ఉంటుంది. అయితే చీర కట్టుకున్నప్పుడు చాలా స్టైలిష్ గా కనిపించాలని అనుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు చీరలపైన స్లీవ్ లెస్ బ్లౌస్ లను ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము. అయితే స్లీవ్ లెస్ బ్లౌస్ వేసుకున్నప్పుడు ఎటువంటి టిప్స్ పాటిస్తే మనం చాలా ప్రత్యేకంగా కనిపిస్తాము తెలుసుకుందాం.
హెయిర్ స్టైల్- స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు హెయిర్ స్టైల్ లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే హెయిర్ స్టైల్ వేసుకునేటప్పుడు హెయిర్ ని లీవ్ చేసుకోవడం కంటే కూడా హెయిర్ ను బన్ వేసుకోవడం చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. చాలా ఎలిగెంట్ లుక్ ను కూడా ఇస్తుంది. అయితే స్లీవ్ లెస్ బ్లౌస్ వేసుకున్నప్పుడు ఎక్కువ ఆభరణాలు వేసుకోకుండా మెడలో కేవలం చెవులకు పెద్ద పెద్ద జుంకా లాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అంతే కాకుండా లైట్ కలర్ సారీ కట్టుకున్నప్పుడు డార్క్ కలర్ లో ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ ఐ షాడోను మీ లుక్ ను ఇంకాస్త పర్ఫెక్ట్ గా ఉంచేలాగా చేస్తాయి.
Health Tips: మధ్యాహ్నం అరగంట నిద్రతో ఎన్ని లాభాలు తెలుసా.
హ్యాండ్ బ్యాగ్- స్లీవ్ లెస్ బ్లౌజు వేసుకున్న సారీ కి స్టైలిష్ గా కనిపించాలి. అంటే మీ లుక్ ను పెంచుకోవడానికి మెడలో చిన్న చౌకర్ చేతిలో చిన్న హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది.
శాటిన్ సారీస్- చాటింగ్ చీరలు స్లీవ్ లెస్ బ్లౌజులతో పేరు చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఇటువంటి వేసినప్పుడు స్టోన్స్ ఉన్న ఇయర్ రింగ్స్ ని వాడుకోవడం చేతికి బ్రాస్లెట్ ని పెట్టుకోవడం బాగుంటుంది. ఒక్కొక్కసారి హెయిర్ లీవ్ చేసి గోల్డెన్ మేకప్ లుక్ తో ఉన్నట్లయితే కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు..
డీప్ నెక్- స్లీవ్ లెస్ బ్లౌజ్ కి డీప్ నెక్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటి డీప్ నెక్ వేసుకున్నప్పుడు మెడలో పెద్ద పెద్ద హారం వేసుకుంటే చాలా బాగుంటుంది. మీ కళ్ళకు కాటుక పెట్టుకుంటే మీ ఇల్లు మరింత అందంగా ఉంటుంది.
పండగలలో- పండగల సమయంలో ఇలాంటి లుక్ ను కాస్త ట్రెడిషనల్ గా కూడా మార్చుకోవచ్చు. మెడలో చెవులకి ఇయర్ జువెలరీ వేసుకోవడం చేతికి గాజులు, పెట్టుకోవడం చెంప సవరాలు ,లుక్ ను మరింత అందంగా చేస్తాయి. తలలో పూలు పెట్టుకోవడం వంటివి కూడా ఇంకా మీకు మరింత ముస్తాబును తీసుకొని వస్తుంది.