Astrology: నవంబర్ 9వ తేదీన బుధుడు గురు గ్రహ తిరోగమన వల్ల ఈ మూడు రాశులు వారికి ఆర్థిక నష్టాలు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ నెలలో బుధుడు ,గురు గ్రహాల తిరోగమనడం వల్ల 12 రాశుల వారికి కొన్ని సమస్యలు ఏర్పడతాయి.

astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ నెలలో బుధుడు ,గురు గ్రహాల తిరోగమనడం వల్ల 12 రాశుల వారికి కొన్ని సమస్యలు ఏర్పడతాయి. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశులు వారు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశులు పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సింహరాశి- సింహ రాశి వారికి గురుడు ,బుధ గ్రహం తిరోగమన వల్ల ఈ రాశి వారికి కొన్ని కష్టాలు వస్తాయి. ముఖ్యంగా ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. వీరిలో ఆఫీస్ పనులలో మానసికంగా ఒత్తిడి గురవుతారు. వీరికి ఆదాయానికి బదులుగా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారస్తులకు భారీ నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరు పెట్టుబడులు పెట్టిన దగ్గర నుండి ఆశించినంతగా లాభాలు పొందలేరు. దీని ద్వారా మీరు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రణాళికలు ఫలించవు. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి తగ్గుతుంది. దీనివల్ల తల్లిదండ్రుల్లో ఆందోళనలో మొదలవుతుంది. దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

Vastu Tips: మీ బెడ్ రూం నుండి ఈ 5 వస్తువులను వెంటనే తొలగించండి ...

కన్యారాశి- కన్యా రాశి వారికి గురుడు ,బుధుడి తిరోగమనడం వల్ల కొన్ని రోజులపాటు వీరు జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసిన ఆ పనిలో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా డబ్బుతో పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా కొంత సమయం మంచిగా లేదు. పాత వ్యాధితో మళ్ళీ బాధపడుతుంటారు. వ్యాపారస్తులు అనవసరంగా తీరవలసి వస్తుంది. దీనివల్ల దీనిపైన మానసిక ఒత్తిడి లభిస్తుంది కొత్త పెట్టుబడులకు ఇది అంత సరైన సమయం కాదు కోర్టు సమస్యల నుండి ఇబ్బంది పడతారు.

వృశ్చిక రాశి-వృశ్చిక రాశి వారికి బుధుడు ,గురు గ్రహం తిరోగమనడం వల్ల వీరి జీవితంలో కొన్ని కష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకునే వారికి ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ వివాహాలకు కుటుంబ సభ్యుల మధ్య ఆఇష్టత ఉంటుంది. దీని వల్ల కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు కోరుకున్నచోట బదిలీ అవ్వదు. దీని వల్ల వారు కుటుంబంతో దూరంగా ఉండాల్సి వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఆశించినంత ఫలితాలు రావు విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వ్యాపారస్తులు కొంత సమయం వరకు వేచి చూడాల్సి ఉండడం మంచిది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif