Astrology: ఎంత కష్టపడినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు తగ్గడం లేదా అయితే సోమవారం రోజు ఈ మూడు పనులు చేయండి కష్టాల నుంచి బయటపడతారు.

అయితే ఆ మహా శివుని స్మరించుకోవడం ద్వారా జీవితంలో అనేక రకాల బాధలు కష్టాలు ఆర్థిక నష్టాలు తొలగిపోతాయని నమ్మకం.

Shiva HD photos and wallpapers (Photo Credits: File Image) ..

చాలామంది ఎంత కష్టపడి పని చేసినప్పటికీ వారికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. అయితే ఆ మహా శివుని స్మరించుకోవడం ద్వారా జీవితంలో అనేక రకాల బాధలు కష్టాలు ఆర్థిక నష్టాలు తొలగిపోతాయని నమ్మకం. సోమవారం రోజు శివున్ని పూజించినట్లయితే పుణ్య పలితాలు కూడా లభిస్తాయని గ్రంథాలు చెబుతున్నాయి. కొన్ని పరిహారాలు చేపట్టినట్లయితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నెగిటివ్ ఎనర్జీ పోవడానికి- కొన్నిసార్లు మన చుట్టూ ఉండే ప్రతికూల శక్తి మనను ఎదగనీయకుండా చేస్తుంది. అటువంటి అప్పుడు సోమవారం రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి సమీపంలోని శివాలయానికి వెళ్లాలి. అక్కడ ఆ శివుని దర్శనం చేసుకుని విభూది పెట్టుకుని గంగాజలం పాలు అక్షతలను సమర్పించి నువ్వులను నల్ల నువ్వులు శివలింగానికి సమర్పించినట్లయితే సానుకూల శక్తి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఆర్థిక నష్టాల నుంచి బయటపడతారు.

ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి- ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ ఆర్థిక సమస్యలను నుంచి బయటపడట్లేదా అటువంటి వాటి నుంచి ఉపశమనం పొందాలంటే బ్రహ్మ ముహూర్తంలో శివాలయానికి వెళ్లి చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయాలి. ఇలా చేసినట్లయితే ఆర్థిక సమస్యలు దూరమైపోయిన లక్ష్మీదేవి కృప ఎల్లప్పుడూ మీ పైన ఉంటుంది.

Vastu Tips: వ్యాపారంలో నష్టం తట్టుకోలేక పోతున్నారా, 

వ్యాపారాలు పెరగడానికి- మీరు ఉద్యోగంలో లేదా వ్యాపార రంగంలో పురోగతి ఉండాలంటే సోమవారం రోజు శివాలయానికి వెళ్లి పంచామృతంతో శివలింగానికి అభిషేకం చేసినట్లయితే ఈ సమస్య నుంచి బయటపడతారు. అంతేకాకుండా రాగి పాత్రలో శివలింగానికి సమర్పించిన పాలను తీసుకోండి. ఆ పాలను మీరు పని చేసే ప్రదేశంలో చల్లినట్లయితే మీ కెరీర్ పరంగా మీకు అనేక లాభాలు ఉంటాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif