Astrology: నేటి నుండి రాబోయే 15 రోజులు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

వీటి నక్షత్రం మార్పులు కారణంగా కొన్ని జీవితాలు పైన ప్రభావాలను చూపుతాయి.

astrology

జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు ఎంతో శక్తివంతంగా ఉంటాయి. వీటి నక్షత్రం మార్పులు కారణంగా కొన్ని జీవితాలు పైన ప్రభావాలను చూపుతాయి. ఈ రోజు నుండి సూర్యగ్రహం రాశి మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారికి ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మిథున రాశి- ఈ రాశి వారికి సూర్యుని రాశి మార్పు కారణంగా కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ఆకస్మికంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా మీరు ఆర్థిక ఇబ్బందిని ఎదుర్కొంటారు. ఉద్యోగంలో కొన్ని అడ్డంకులు వస్తాయి. మీరు పని చేసే చోట పని భారం పెరుగుతుంది. సహ ఉద్యోగుల మధ్య విభేదాలు వస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టేముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. విద్యార్థుల పైన అంత దృష్టి పెట్టరు పరీక్షల్లో ఆశించినంత ఫలితాలు రావు. దీనిపైన దీనివల్ల కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రేమ వివాహాల్లో భాగస్వామ్యత విభేదాలు వస్తాయి. జ్వరం జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

తులారాశి- ఈ రాశి వారికి పొదుపు చేయడం మీద ఆసక్తి ఉన్నందున ఖర్చులు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల వారికి సంబంధించి అధికారులతో విభేదాలు వస్తాయి. నిరుద్యోగులు, ఉద్యోగం కోసం ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సి వస్తుంది. వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంలో పోటీ కారణంగా మానసికంగా ఒత్తిడికి గురవుతారు. జీవిత భాగస్వామితో కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా నిరుత్సాహానికి గురవుతారు. విద్యార్థులు ఆశించినంతగా విజయాలు సాధించారు. తమ లక్ష్యాల పైన గురి పెట్టారు వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

Astrology: మల్లికార్జున స్వామికి ఇష్టమైన 4 రాశులు ఇవే

కర్కాటక రాశి- ఈ రాశి వారికి ఈ నెల రోజులు బ్రతికూర ప్రభావాలు ఉంటాయి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. వీటిని నియంత్రించకపోతే ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు పని చేసే చోట ఒత్తిడికి గురై ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి పెద్దల సలహాతో నిర్ణయం తీసుకోండి. వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు పెరుగుతాయి. తోబుట్టులతో విభేదాలు వస్తాయి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కళ్ళు తిరగడం తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆందోళన ఒత్తిడి పెరుగుతుంది. ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళకండి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif