Astrology: సెప్టెంబర్ 29 రాహు ,చంద్రుని కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి కొన్ని నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.

ఈ రెండిటి కలయిక వల్ల కొన్ని సార్లు గందరగోళం ఏర్పడుతుంది.

astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు, రాహుల కలయిక వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. ఈ రెండిటి కలయిక వల్ల కొన్ని సార్లు గందరగోళం ఏర్పడుతుంది. రాహువు ,చంద్రగ్రహాలు కలయిక వలన కొన్ని రాశుల వారు ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి కొన్ని అశుభ ఫలితాలు ఏర్పడతాయి. ఎప్పుడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మిథున రాశి- చంద్రుడు, రాహు కలయిక వల్ల ఈ రాశి వారికి కొన్ని ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. వీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరు పని చేసే చోట ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారంలో నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు కొత్తగా వ్యాపార విస్తారణకు పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే కొన్ని రోజులు ఆగడం ఉత్తమం. రిటైల్ రంగంలో కస్టమర్ల సంఖ్య తగ్గుతుంది. ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యుల నుండి ఆమోదం ఉండదు. జీవిత భాగస్వామితోటి గొడవలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని చట్టపరమైన సమస్యలలో ఇరుక్కుంటారు. పరిశ్రమల్లో నష్టాలు వస్తాయి. దీని వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక ప్రశాంతత కోల్పోతారు. ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళకండి.

Astrology: గురువారం లక్ష్మీదేవికి ఇలా పూజ చేస్తే మీరు కోటీశ్వరులు

కన్యా రాశి- చంద్రుడు, రాహుల కలయిక వల్ల ఈ వ్యక్తుల జీవితాల పైన కొన్ని ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. వీరికి ఖర్చుల ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతూ ఉంటుంది. ఆఫీసులో సహ ఉద్యోగుల మధ్య గొడవలు వచ్చే అవకాశాలున్నాయి. దీని ద్వారా మానసికంగా ఒత్తిడికి గురవుతారు. వ్యాపార రంగంలో పోటీ పెరుగుతుంది. దీనివల్ల మీ వ్యాపారంలో కొన్నిసార్లు నష్టం రావచ్చు. విద్యార్థులు చదువు పైన అంత ఆసక్తిని చూపించరు. దీని ద్వారా పరీక్షల్లో అపజయం వస్తుంది. వైవాహిక జీవితంలో ఒత్తి ఒత్తిడి పెరుగుతుంది. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య మళ్ళీ వస్తుంది. కోర్టు సమస్యల్లో ఇంకా పెండింగ్ లోనే ఉంటాయి.

తులారాశి- తులారాశి వారికి రాహు ,చంద్రుని కలయిక వల్ల కొన్ని ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. వీరి జీవితంలో అనుక్షతి ఏర్పడుతుంది కోరుకున్న ఉద్యోగం లభించదు. మీరు చేసే ప్రతి పని కూడా మీకు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది మీరు పని చేసే చోట పని భారం పెరుగుతుంది. దీనివల్ల మీరు ఆందోళనకు గురవుతారు. వ్యాపారంలో నష్టాల వల్ల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. విద్యార్థులు చదువు పట్ల అంత ఆసక్తి కనబరచారు. దీని ద్వారా చదువు పైన దృష్టి పెట్టడం కష్టంగా మారుతుంది. దీంతో తల్లిదండ్రులు మానసికంగా ఇబ్బంది పడతారు. వ్యాపారంగంలో అమ్మకాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif