Naga Devatha Mantram: కాల సర్ప దోషం ఉందా..అయితే ప్రతి రోజు ఈ మంత్రం చదివితే చాలు మీకు అన్ని సర్ప దోషాలు పోవడం ఖాయం, మానసికంగా ఆందోళనలు దూరం అవుతాయి..
ప్రతీరోజూ తప్పకుండా ఒక్కసారైనా నాగ దేవతా మంత్రం భక్తి శ్రద్ధలతో పఠిస్తే మంచిది, నవనాగ స్తోత్రము అంటే తొమ్మిది మంది ప్రముఖమైన నాగ దేవతల పేర్లను పఠించటం, ఈ స్తోత్రాన్ని పఠించటం వలన విష భయం తొలగిపోతుందని నమ్ముతారు.
ప్రతీరోజూ తప్పకుండా ఒక్కసారైనా నాగ దేవతా మంత్రం భక్తి శ్రద్ధలతో పఠిస్తే మంచిది, నవనాగ స్తోత్రము అంటే తొమ్మిది మంది ప్రముఖమైన నాగ దేవతల పేర్లను పఠించటం, ఈ స్తోత్రాన్ని పఠించటం వలన విష భయం తొలగిపోతుందని నమ్ముతారు. కాలసర్పదోషం, నాగ దోషం ఉన్నవారు దీనిని రోజూ పఠించాలి దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి,
నవ నాగ స్తోత్రం
అనంతం వాసుకిం శేష
పద్మనాభంచ కంబలం
శంఖుపాలం ధృతరాష్ట్రంచ
తక్షకం కాళీయం తథా
ఫలశ్రుతి
ఏతాని నవ నామాని నాగానాంచ మాహాత్మనాం
సాయంకాలే పఠనేనిత్యం ప్రాతః కాలే విశేషతః
తస్మై విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్|
సర్పసూక్తం - సుబ్రహ్మణ్య సూక్తం