Kanuma Wishes in Telugu: కనుమ శుభాకాంక్షలు తెలుగులో, మీ బంధుమిత్రులకు, స్నేహితులకు ఈ కోట్స్ ద్వారా పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి

ఈ పండుగ సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కనుమ సంబరాలు, భోగి మంటలు, పిండి వంటలు, ఇంటింటా ముగ్గులతో తెలుగు లోగిళ్లన్నీ కళకళలాడుతుంటాయి.

కనుమ పండుగ శుభాకాంక్షలు

Kanuma Kanuma 2023 Wishes & Kanuma Panduga HD Images in Telugu: తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగల్లో భోగి, కనుమ, సంక్రాంతి, చాలా ముఖ్యమైన పండుగలు. ఈ పండుగ సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కనుమ సంబరాలు, భోగి మంటలు, పిండి వంటలు, ఇంటింటా ముగ్గులతో తెలుగు లోగిళ్లన్నీ కళకళలాడుతుంటాయి.

సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగులో, మీ బంధుమిత్రులకు, స్నేహితులకు ఈ కోట్స్ ద్వారా పొంగల్ శుభాకాంక్షలు చెప్పేయండి

మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటకలోనూ ఈ కనుమ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని ‘మకర కనుమ’ అంటారు. ఈ పండుగకు ఒకరోజు ముందు ‘సంక్రాంతి’ పండుగను జరుపుకుంటారు. కనుమ రోజు మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు చెప్పండి.

భోగి పండుగ శుభాకాంక్షలు తెలుగులో చెప్పేయడానికి బెస్ట్ మెసేజెస్ ఇవిగో, భోగి రోజు మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఈ కోట్స్ ద్వారా చెప్పేయండి

Kanuma Wishes in Telugu (4)
Kanuma Wishes in Telugu (1)
Kanuma Wishes in Telugu (3)

 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif