Flax Seeds Benefits: అవిసె గింజల ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు, అధిక బరువుతో బాధపడుతున్నారా, ఇలా తీసుకుంటే నెల రోజుల్లోనే 20 కిలోల వరకు బరువు తగ్గుతారు..

అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అందుకే.. చాలామంది అవిసె గింజలను నిత్యం తీసుకుంటారు.

Representative Image (Photo Credits: File Photo)

అవిసె గింజలు (Flax Seeds) చాలా మంచి ఫుడ్. వాటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అది మంచి పౌష్ఠికాహారం. అందుకే.. అవిశె గింజలను (Flax Seeds) నిత్యం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అవిసె గింజలు (Flax Seeds) శరీరంలోని మెటబాలిజం రేటును పెంచుతాయి. అలాగే జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తాయి. అవిసె గింజలు (Flax Seeds) శరీరంలో ఉన్న చెడు కొలెస్టరాల్ ను కరిగిస్తాయి. తద్వారా త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అవిసె గింజల్లో (Flax Seeds) పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. తక్కువ కేలరీలు ఉంటాయి. అలాగే.. అవిసె గింజల్లో (Flax Seeds) ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అందుకే.. చాలామంది అవిసె గింజలను నిత్యం తీసుకుంటారు. అయితే.. అవిసె గింజలను (Flax Seeds) ఎలా తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

రెండు జిల్లాలో తాజాగా జీరో కేసులు నమోదు, ఏపీలో కొత్తగా 108 మందికి కరోనా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 36 కొత్త కేసులు నమోదు

శరీరంలో ఉండే అనవసర కొవ్వును త్వరగా తగ్గించుకోవాలంటే.. అవిసె గింజలను (Flax Seeds) ఇలా తీసుకోవాల్సిందే. దాని కోసం అవిసె గింజలతో పాటు.. జీలకర్ర, కరివేపాకును సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి.. అందులో కొంచెం జీలకర్ర వేసి.. కొన్ని అవిసె గింజలు వేయండి. కొంత సేపు బాగా కలిపిన తర్వాత.. కొన్ని కరివేపాకు ఆకులు వేయండి. కొంచెం సేపు బాగా వేయించాక.. ఆ మిశ్రమాన్ని తీసుకొని మిక్సీలో పొడిగా చేయండి. ఆ పొడిని గోరు వెచ్చని నీటిలో కలుపుకొని.. నిత్యం తీసుకుంటే.. శరీరంలో ఉన్న అధిక కొవ్వు, అనవసర కొవ్వు కరుగుతుంది. త్వరగా బరువు తగ్గుతారు. ఒక నెల రోజులు నిత్యం దీన్ని తీసుకుంటే.. కనీసం 20 కిలోల వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ పొడిని తీసుకోవడం వల్ల.. కేవలం అధిక బరువును తగ్గడమే కాదు.. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలు, విష పదార్థాలను నాశనం చేస్తుంది. ఊబకాయం సమస్య తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది. అందుకే.. కేవలం బరువు తగ్గడం కోసమే కాదు.. ఇతర సమస్యలు ఉన్నా కూడా అవిసె గింజలతో చేసిన పొడిని నిత్యం తీసుకుంటే.. ఆరోగ్యంగా ఉండొచ్చు.