Health Tips: మీ కాలేయం పూర్తిగా దెబ్బ తిన్నదా అయితే తిరిగి మళ్లీ ఆరోగ్యవంతంగా మార్చుకోవడానికి ఈ ఆహార పదార్థాలను తినండి..

కాలేయం వాపు ఆకలి మందగించడం కడుపునొప్పి, మూత్ర ఇన్ఫెక్షన్స్ వంటివి కాలయం దెబ్బతిన్న అన్నదానికి సంకేతాలుగా చెప్పవచ్చు.

liver

ఈ మధ్యకాలంలో చాలామందిలో కాలే సమస్యలు రోజూ రోజుకు పెరుగుతున్నాయి. కాలేయం వాపు ఆకలి మందగించడం కడుపునొప్పి, మూత్ర ఇన్ఫెక్షన్స్ వంటివి కాలయం దెబ్బతిన్న అన్నదానికి సంకేతాలుగా చెప్పవచ్చు. కాలయం మన శరీరంలో అనేక రకాల ముఖ్యమైన పనులను చేస్తుంది. ఇది ముఖ్యంగా మన శరీరంలో ఉన్న వ్యర్ధాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. మన జీర్ణక్రియను సక్రమంగా నిర్వహించేందుకు శక్తిని నిల్వ చేయడానికి సహాయపడుతుంది. అయితే మారుతున్న జీవనశైలి మద్యపానం ధూమపానం తర్వాత అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల కాలేయం పైన ఒత్తిడి కలిగిస్తుంది అంతేకాకుండా కాలేయం దెబ్బతినడానికి ఇవి దోహదపడుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితులు కాలేయం మళ్ళీ ఆరోగ్యంగా మారాలంటే మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కాలయాన్ని తిరిగి మామూలు స్థితికి తీసుకోవచ్చు అటువంటి ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మకాయ- నిమ్మకాయలు విటమిన్ సిట్రిక్ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కాలయాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. కాలేయంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి శరీరాన్ని డీటాక్స్పై చేస్తుంది. నిమ్మరసం తీసుకోవడం ద్వారా కాలయ ఎన్జీవో మళ్లీ తిరిగి ఆక్టివేట్ అవుతాయి. దీని ద్వారా కాలయం మళ్లీ మామూలు స్థితికి వస్తుంది. ప్రతిరోజు ఖాళీ కడుపుతో నిమ్మ రసాన్ని తాగినట్లయితే మీ కాలేయానికి చాలా మేలు జరుగుతుంది.

పసుపు- పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫైనల్ వంటి గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కాలేకణాలను దెబ్బతీగలకుండా రక్షించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఆంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు యాంటీ ఆక్సిడెంట్లు గుణాలు సహజంగానే కాలయాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కాలేయం నుండి వ్యర్ధాలను తొలగించడానికి పసుపు సహాయపడుతుంది. ప్రతిరోజు పసుపును ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మీ కాలేయం తిరిగి మామూలు స్థితికి చేరుకుంటుంది.

Health Tips: మిరియాల కషాయం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ...

పాలకూర- పాలకూరలు కూడా అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఐరన్, పోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. జీర్ణ క్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాలేయ కణాలను తిరిగి ఆరోగ్యవంతంగా మార్చడంలో పాలకూర సహాయపడుతుంది. దీన్ని కూన రూపంలో లేదా సలాడ్ రూపంలో లేదా సూప్ రూపంలో ప్రతిరోజు తీసుకున్నట్లయితే కాలేయానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది.

క్యారెట్- క్యారెట్ లో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇది ఇందులో బీటా కెరోటిన్ విటమిన్ ఎ వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇది కాలయానికి చాలా మేలు చేస్తుంది. కాలేయం పనితీరును సులభంగా చేస్తుంది. కాలేయం పైన ఒత్తిడికి గురి చేయకుండా ఉంటుంది. అనేక రకాల కాలేయ వ్యాధుల నుండి త్వరగా నయం అవ్వడానికి క్యారెట్ సహాయపడుతుంది.

బీట్రూట్- బీట్రూట్ రక్తహీనత తగ్గించే  మూలకం ఉంటుంది. ఇది లివర్ డ్యామేజ్ ని సరిచేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా కాలేయంలో పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు బీట్రూట్ తినడం లేదా దాని జ్యూస్ తాగడం ద్వారా మీ కాలేయం త్వరగా ఆరోగ్యవంతంగా మారుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif