Hepatitis-A Vaccine: దేశీయంగా తొలి హెపటైటిస్ ఏ టీకా ఆవిష్కరణ.. అభివృద్ధి చేసిన ఐఐఎల్-హైదరాబాద్
దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి హెపటైటిస్ ఏ టీకా హవిష్యూర్ ను హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్(ఐఐఎల్) ఆవిష్కరించింది. ‘క్లినికల్ పరీక్షల్లో ఈ టీకా సురక్షితం, సమర్థవంతమైనదిగా నిరూపితమైంది’ అని ఐఐఎల్ ఎండీ ఆనంద్ కుమార్ తెలిపారు.
Hyderabad, Jan 20: దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి హెపటైటిస్ ఏ టీకా (Hepatitis-A vaccine) హవిష్యూర్ ను హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్(ఐఐఎల్-IIL) ఆవిష్కరించింది. ‘క్లినికల్ పరీక్షల్లో ఈ టీకా సురక్షితం, సమర్థవంతమైనదిగా నిరూపితమైంది’ అని ఐఐఎల్ ఎండీ ఆనంద్ కుమార్ తెలిపారు. బహుళజాతి సంస్థల టీకాలతో దీన్ని పోల్చి చూడొచ్చన్నారు.
ధర ఎంత?
ఏడాదికి పైగా వయసున్నవారు హవిష్యూర్ మొదటి డోసును తీసుకోవచ్చు. మొదటి డోసు తీసుకొన్న ఆరు నెలల తర్వాత రెండో డోస్ తీసుకోవాలి. ఒక్కో డోసు ధర ₹2,100. కలుషిత ఆహారం లేదా నీటి ద్వారా హెపటైటిస్ వ్యాపిస్తుంది.
Advertisement
సంబంధిత వార్తలు
Kamareddy: ఉదయం కూతురు పెళ్లి...సాయంత్రం తండ్రి అంత్యక్రియలు, కూతురు పెళ్లి జరుగుతుండగానే కుప్పకూలిన తండ్రి, ఆస్పత్రికి తరలించే లోపే మృతి
TRAI New Plan On Landline Phone Numbers: ఎస్టీడీ కోడ్స్ వ్యవస్థను రద్దు, ల్యాండ్‌లైన్ వినియోగదారులకు ఇకపై పది అంకెల నెంబర్లు కేటాయింపు
Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డుతో రైతులు రూ. 5 లక్షలు రుణం పొందవచ్చు, లోన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి, అలాగే Kisan Credit Card ఎలా పొందాలో వివరాలు మీకోసం..
CM Revanth Reddy Review on Tourism: ఎకో టూరిజం కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రణాళికలు, ఆదిలాబాద్, వరంగల్, నాగార్జున సాగర్‌లో అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సూచనలు
Advertisement
Advertisement
Advertisement