Relation Tips: నా భర్త కండోమ్ లేకుండానే యోనిలోకి అంగం చొప్పిస్తున్నాడు...పిల్లలు పుట్టకుండా గ్యాప్ కావాలంటే ఏం చేయాలి..
కానీ గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడితే మంచిది కాదని పలు ఆర్టికల్స్ చదివాను. నా భర్త మాత్రం యోనిలో వీర్యం స్ఖలించకుండా బయట స్ఖలిస్తే చాలని, గర్భనిరోధక మాత్రలు అవసరం లేదని చెబుతున్నాడు.
ప్రశ్న: నా పేరు సుమన ( పేరు మార్చాం) నాకు పెళ్లి జరిగి మూడు నెలలు అవుతోంది. మేము అప్పుడే పిల్లలను కనకూడదు అని నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం నేను జాబ్ చేస్తున్నాను. ఈ నేపథ్యంలో మేము కనీసం 3 సంవత్సరాల పాటు పిల్లలను కనకూడదు అని నిర్ణయించుకున్నాం అయితే నా భర్తకు మాత్రం సెక్స్ చేయడం చాలా ఇష్టం. నేను కండోమ్ వాడమని చెప్తాను. కానీ కండోమ్ వాడితే తనకు భావప్రాప్తి కలగడం లేదని. నేరుగా యోనిలోకి అంగం చొప్పిస్తేనే హాయిగా ఉంటోందని అతడు తన బాధను వెళ్లగక్కాడు. అందుకు నేను కూడా వద్దనలేకపోయాను. అయితే నేను గత కొన్ని నెలలుగా గర్భనిరోధక మాత్రలు వాడుతున్నాను. కానీ గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడితే మంచిది కాదని పలు ఆర్టికల్స్ చదివాను. నా భర్త మాత్రం యోనిలో వీర్యం స్ఖలించకుండా బయట స్ఖలిస్తే చాలని, గర్భనిరోధక మాత్రలు అవసరం లేదని చెబుతున్నాడు. ఇందులో ఎంత నిజం ఉంది. గర్భనిరోదానికి సరైన పద్ధతి ఏంటో చెప్పండి. నా భర్త మాత్రం కండోమ్ వాడను అని ఖరాకండిగా చెబుతున్నాడు. ఏం చేాయాలో చెప్పండి.
Relation Tips: నా భర్త తన అంగాన్ని నోట్లో పెట్టుకొని చూషణ ...
సమాధానం: మీ సమస్య చాలా జటిలమైనది. ఎందుకంటే మీ భర్త కండోమ్ వాడకపోతే, మీరు గర్భం దాల్చే అవకాశాలు చాలా ఎక్కువ అనే చెప్పాలి. అయితే మీరు ఓరల్ పిల్స్ వాడుతున్నారు. అయితే వీటి వల్ల కూడా ప్రమాదం ఉందనే చెప్పాలి. అతిగా గర్భనిరోధక మాత్రలు వాడితే మీకు డయేరియా, రక్తం గడ్డకట్టడం వంటి ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉంది. ఇదే కనుక జరిగితే మీరు చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అలాగే మీ వారు కండోమ్ వాడటం అనేది గర్భనిరోధానికి చాలా సేఫ్ పద్ధతి అనే చెప్పాలి. కానీ ఆయన కండోమ్ వాడను అంటున్నారు. కానీ నేరుగా యోనిలో పురుషాంగం దూర్చినప్పుడు స్ఖలనానికి ముందే కొద్ది మొత్తంలో వీర్యం యోనిలో పడే ప్రమాదం ఉంది. అప్పుడు అందులోని శుక్రకణాల కారణంగా గర్భం దాల్చవచ్చు. అందుకే మీ భర్తతో చర్చించి ఈ విషయాలను అర్థం చేసుకొని, కండోమ్ వాడటం శ్రేయస్కరం. లేదంటే కాపర్ టి ధరించడం ద్వారా గర్భనిరోధం చేయవచ్చు. దీని కోసం మీరు గైనకాలజిస్టును కలిస్తే మంచిది.