AAP MLA Gurpreet Gogi Bassi Found Dead: ఆప్ ఎమ్మెల్యే గుర్ ప్రీత్ గోగీ అనుమానాస్పద మృతి.. ప్రమాదవశాత్తూ తుపాకీ పేలినట్లు చెప్పిన కుటుంబ సభ్యులు
పంజాబ్ లుధియానా వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గుర్ ప్రీత్ గోగీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.
Newdelhi, Jan 11: పంజాబ్ (Punjab) లుధియానా వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గుర్ ప్రీత్ గోగీ అనుమానాస్పద స్థితిలో (AAP MLA Gurpreet Gogi Bassi Found Dead) మృతిచెందారు. అర్థరాత్రి సమయంలో గుర్ ప్రీత్ గోగీకి బుల్లెట్ గాయాలు అయ్యాయని, ఆసుపత్రికి తరలించే లోపు ప్రాణాలు కోల్పోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గుర్ ప్రీత్ గోగీ చేతుల్లో తుపాకీ ఉండగా ప్రమాదవశాత్తూ అది పేలడంతో ఆయన మరణించినట్టు ఫ్యామిలీ మెంబర్స్ పేర్కొన్నారు.
పోలీసుల దర్యాప్తు
అయితే, గుర్ ప్రీత్ గోగీపై దండగులు ఎవరైనా కాల్పులు జరిపారా? లేక ఇంకా ఏదైనా కుట్ర కోణం ఉందా? అనే యాంగిల్ లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి.. గుజరాత్ అహ్మదాబాద్ లో ఘటన (వీడియో)
Advertisement
సంబంధిత వార్తలు
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
SLBC Tunnel Rescue Update: ఎస్ఎల్బీసీ సొరంగంలో ఆపరేటర్ మృతదేహం గుర్తింపు,మిగిలిన ఆరుగురికోసం గాలింపు
Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం
Cockroach Found In Biryani: బిర్యానీలో బొద్దింక.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఘటన (వీడియో)
Advertisement
Advertisement
Advertisement