Testicles in Spaghetti: ఇంతకంటే పిచ్చి పని మరోటి ఉండదు.. వంటల పోటీలో గెలవడానికి వృషణాలతో పాస్తా వండి వడ్డించిన అమెరికన్ లేడీ.. తర్వాత ఏమైందంటే?

చివరకు విషయం తెలిసి అరెస్టయింది.

Pasta (Image Credits: Snopes)

Newyork, August 3: కొన్ని వార్తలు చదువుతుంటేనే ఏదోలా అనిపిస్తాయి. ఇది కూడా అలాంటిదే. ఆహార పోటీల్లో గెలువాలన్న ఉద్దేశంతో అమెరికాకు చెందిన ఓ మహిళ చనిపోయిన పురుషుడి వృషణాలను (Testicles) కోసి, వాటితో పాస్తా వండి ఫుడ్ కాంపిటిషన్ లో ఒక డిష్ గా దాన్ని వడ్డించింది. అయితే, ఆ వంటకాన్ని (Dish)  రుచి చూసిన కొద్ది మందికి వాంతులు వగైరా అయ్యాయి. దీంతో వాళ్ళని ఆసుపత్రిలో చేర్చారు. ఫుడ్ లో ఏదో కలిసిందని వైద్యులు చెప్పడంతో పోలీసులు ఆరా తీశారు. విషయం కోర్టు (Court) వరకు వెళ్ళింది. ఆ వంటకం రుచి చూసిన జడ్జి.. అది వృషణాలతో వండినట్టు గుర్తించి దీనికి కారణమైన లిండా ఆండర్స్ కు పోలీసు (Police) కస్టడీ విధించారు.

మువ్వన్నెల పతాకం హెచ్ డీ క్వాలిటీ ఫోటోలు మీకోసం ఉచితంగా.. మీ ప్రొఫైల్ పిక్ గా వాటిని అమర్చుకొని.. దేశ భక్తిని చాటండి

తొలుత ఇది అబద్ధపు వార్తగానే అందరూ అనుకున్నారు. అయితే లిండా కూడా గెలవడం కోసం  తాను చేసిన తతంగాన్ని చెప్పడంతో అందరూ నోటిమీద వేలేసుకొని ఆశ్చర్యపోయారు.

 



సంబంధిత వార్తలు

Ram Gopal Varma: ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వర్మ, నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్ లో వెల్లడి

Telangana HC Cancels GO No 16: కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు, ఇక నుంచి భర్తీ చేసే ఉద్యోగాలన్నీ చట్ట ప్రకారం చేయాలని ఆదేశాలు

HC on Social Media Post Cases: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై కేసులు, కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు, జడ్జిలను కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారని ఆగ్రహం

Supreme Court On Bulldozer Action: బుల్డోజర్ జస్టిస్‌పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు, నిందితుల ఇళ్లను కూల్చడం చట్ట విరుద్దం..అధికారులే కోర్టుల పాత్ర పోషించడం సరికాదని వెల్లడి