BedBilble: పోర్న్ వీడియోలు చూస్తూ గంటకు రూ. 15 వందలు సంపాదించే ఉద్యోగం గురించి మీకు తెలుసా, ఇంట్లో కూర్చుని పోర్న్ వీడియోలు చూస్తూ రివ్యూ రాసే జాబ్ ఇస్తున్న బెడ్‌బైబిల్ కంపెనీ

ఈ కంపెనీలో మీరు జాబ్ చేస్తే ఇంట్లో కూర్చుని..హాయిగా బెడ్‌పై పడుకుని రిలాక్స్‌డ్‌గా పోర్న్ వీడియోలు చూడవచ్చు. మీరు పోర్న్ వీడియోలు చూస్తూ..రివ్యూ చేయాలి. ఆశ్చర్యంగా ఉన్నా నిజమే. ఈ ఉద్యోగానికి ప్రతి గంటకు 15 వందల రూపాయలు (Rs 1500 an Hour to Watch Adult Film) లభిస్తాయి.

Porn . Image Used for Representational Purpose Only. (Photo Credits: File Image)

చాలామందికి కష్టపడకుండా ఇంట్లోనే ఉంటూ ఏదైనా జాబ్ దొరుకుతుందేమోనని ఎదురుచూస్తుంటారు. ఇక ఖాళీ సమయంలో అయితే అందరూ పోర్న్ వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. అలాంటి వారి కోసం ఓ కంపెనీ ఉద్యోగఅవకాశాన్ని అందిస్తోంది. ఈ కంపెనీలో మీరు జాబ్ చేస్తే ఇంట్లో కూర్చుని..హాయిగా బెడ్‌పై పడుకుని రిలాక్స్‌డ్‌గా పోర్న్ వీడియోలు చూడవచ్చు. మీరు పోర్న్ వీడియోలు చూస్తూ..రివ్యూ చేయాలి. ఆశ్చర్యంగా ఉన్నా నిజమే. ఈ ఉద్యోగానికి ప్రతి గంటకు 15 వందల రూపాయలు (Rs 1500 an Hour to Watch Adult Film) లభిస్తాయి.

ది సన్ నివేదిక ప్రకారం..ఈ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ వెలువడిన కేవలం 2 రోజుల వ్యవధిలోనే ఈ ఉద్యోగం కోసం 31 వేలకంటే ఎక్కువమంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ కంపెనీ పేరు బెడ్‌బైబిల్ (BedBilble). ఈ కంపెనీ ఎడల్ట్ ప్రొడక్ట్స్ రివ్యూ అందిస్తుంటుంది. ముఖ్యమైన విషయమేమంటే..ఈ ఉద్యోగం కోసం ప్రపంచంలోని ఏ వ్యక్తైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూర్చున్నా చేయగలిగే ఉద్యోగమిది. దీనికోసం ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో పోర్న్ వీడియోలు చూస్తున్నారా..అయితే రూ. 3 వేలు కట్టండి, ఇటువంటి బోగస్‌ పాప్‌ అప్‌ నోటీసులు వస్తే స్పందించకండి, తాజాగా ముగ్గురిని అరెస్ట్ చేసిన ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు

నోటిఫికేషన్‌లో అందించిన వివరాల ప్రకారం బెడ్‌బైబిల్ కంపెనీలో ఈ ఉద్యోగం కోసం ఎంచుకున్న వ్యక్తితో నిరంతరం కాంటాక్ట్‌లో ఉంటుంది. తద్వారా వీడియో టైమింగ్, మేల్-ఫిమేల్ నిష్పత్తి, హెయిర్ కలర్, భాష వంటి డేటా ఆధారంగా ఓ నివేదిక రూపొందిస్తుంది. ఈ నివేదిక ద్వారా వీడియో చూసేవారి అలవాట్ల గురించి తెలుసుకునే అవకాశముంటుంది. ఇందులో నియమితులైన సిబ్బంది 50 గంటల వరకూ వీడియోలు చూడాల్సి వస్తుంది. దీనికోసం మొత్తం 75 వేల రూపాయలు లభిస్తాయి.

స్మార్ట్‌ఫోన్‌లో సెక్స్ వీడియోలు చూస్తున్నారా..ఈ విషయాలను గమనించకుంటే డేంజర్‌లో పడినట్లే, పోర్న్ వీడియోలు చూసే ముందు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలపై ఓ లుక్కేసుకోండి

ఈ ఉద్యోగం కోసం 21 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సుండాలి. బెడ్‌బైబిల్ కంపెనీ కంటెంట్ హెడ్ ఎడ్వినా చెప్పిందాని ప్రకారం..పోర్నోగ్రఫీ అనేది కోట్లాది డాలర్ల పరిశ్రమ. ఈ ఉద్యోగం కోసం నియమితులైన ఉద్యోగుల ద్వారా చేసే రీసెర్చ్‌తో ఎన్నో కొత్త విషయాలు బయటపడతాయని చెబుతోంది.

Share Now

Advertisement
Share Now
Advertisement